Woman
భారతీయ సంస్కృతిలో భాగంగా మహిళలు ముక్కు పుడకను దరిస్తారు. కానీ ఎడమ వైపునే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
శాస్త్రీయ పరంగా ముక్కు పుడకను ఎడమ వైపున ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?
అవును ముక్కు ఎడమ భాగం పీరియడ్స్ తో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. ఇటు సైడు ముక్కు పుడకను పెట్టుకుంటే ఋతుస్రావం నియంత్రణలో ఉంటుందని చెప్తారు.
పీరియడ్స్ టైం లో ఆడవాళ్లకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు.
మీరు ఎప్పుడూ బంగారం లేదా వెండి ముక్కు పుడకను పెట్టుకుంటే మంచిదని చెప్తారు. బంగారం మీ శరీరానికి శక్తినిస్తుంది. అదే వెండి మీ శరీరానికి చల్లగా ఉంచుతుంది.
వెండి ముక్కు పుడక మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని, మానసకి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.