Woman

రాఖీ పండగకు మంచి ఔట్ ఫిట్ కావాలా..? సారా స్టైల్ ఫాలో అవ్వాల్సిందే..!

ఇండో వెస్ట్రన్ శరారా సూట్

మీరు రాఖీ పండగకు కాస్త మెడ్రన్ గా, ట్రెడిషనల్ గా కనపడాలంటే.. ఈ ఇండో వెస్ట్రన్ , ప్లెప్లమ్ మోడల్ టాప్ తో ఉన్న ఈ  శరారా ట్రై చేయవచ్చు. లుక్ అదిరిపోతుంది.

 

రక్షా బంధన్ కి ది బెస్ట్

రక్షా బంధన్ కి అందంగా మెరిసిపోవాలంటే.. ఈ షార్ట్ బ్యాక్ లెస్ కుర్తీని సెలక్ట్ చేసుకోవచ్చు. వైట్ కలర్ ఫ్లోరల్ డ్రెస్ లో ఎవరైనా మెరిసిపోవాల్సిందే.

 

 

క్రాప్ టాప్ విత్ శరారా

ఈ  రాఖీ పండగకు కాస్త మోడ్రన్ టచ్ ఇవ్వాలంటే.. ఈ వెస్ట్రన్ క్రాప్ టాప్ విత్ శరారా ట్రై చేయవచ్చు. ఇది.. కంప్లీట్ చికన్ కారీ మోడల్ లో డిజైన్ చేశారు.

 

 

రెడ్ కలర్ శరారా సూట్

రాఖీ కానీ, జన్మాష్టమి కి కానీ ట్రెడిషనల్ గా కనిపించాలంటే ఈ రెడ్ కలర్ శరారా ట్రై చేయవచ్చు. మంచి జ్యూవెలరీ యాడ్ చేస్తే.. ఈ డ్రెస్ లో అదిరిపోతారు. 

 

రాయల్ శరారా సూట్

అన్ని రంగుల్లోకెల్లా తెలుపు రాయల్ ఫీల్ ఇస్తుంది. అందుకే, మీరు కూడా ఈ తెలుపు రంగు శరారా, దానిపై నలుపు రంగు వర్క్ చేసిన శరారా ఎంచుకుంటే, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.

 

 

ప్రింటెడ్ శారారా సెట్

కాటన్‌లో ఎరుపు రంగు ప్రింటెడ్ ఫాబ్రిక్‌తో మీరు ఈ విధంగా శారారా సెట్ ధరించవచ్చు. దీనితో పాటు సింపుల్ మేకప్ , చెవిరింగులు ధరించి మీ లుక్‌ని పూర్తి అవుతుంది.

శారారా విత్ స్ట్రాపీ కుర్తా

రక్షాబంధన్ సందర్భంగా మీరు ఆఫ్ వైట్ కలర్‌లో శారారా సూట్ ధరించండి. దీనిలో సింపుల్‌గా శారారాతో పాటు స్ట్రాపీ షార్ట్ కుర్తా , తెలుపు రంగులో ప్లెయిన్ చున్నీని స్టైల్ చేయండి.

Find Next One