Woman

Independence Day: ఆఫీసుకి సూటయ్యే బెస్ట్ కుర్తా సెట్స్

అనార్కలి ధోతి సూట్

మీరు రాయల్ లుక్ కోరుకుంటే, మీరు ఈ  అనార్కలి ధోతి సూట్ సెట్ ధరించవచ్చు. ఈ సూట్ ను మీరు కాటన్, సాటిన్ లేదా సిల్క్ లో ఎంచుకోవచ్చు.

ప్రింటెడ్ ప్లాజో సూట్

ఈ  ప్రింటెడ్ ప్లాజో సల్వార్ సూట్ ను అనేక డిజైన్ లలో కొనుగోలు చేయవచ్చు. ఇటువంటి సూట్లను మీరు ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో 2000 రూపాయల లోపు ధరలలో కొనుగోలు చేయవచ్చు.

ఫిరాన్ స్టైల్ సూట్

స్టైలిష్ , ఫ్యాన్సీ లుక్ ను క్యారీ చేయాలనుకుంటే, మీరు ఈ  ఫిరాన్ స్టైల్ సల్వార్-సూట్ ను కూడా స్టైల్ చేయవచ్చు. ఇవి మీకు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. 

హెవీ వర్క్ అనార్కలి

మీరు మీ వార్డ్‌రోబ్‌లోని ఆరెంజ్ కలర్ హెవీ వర్క్ అనార్కలి సూట్‌ను కూడా 15 ఆగస్టున ధరించవచ్చు. దీని వల్ల మీకు దీన్ని ధరించడానికి మరొక అవకాశం లభిస్తుంది.

జరీ వర్క్ సూట్

షార్ట్ కుర్తితో సల్వార్ జత కూడా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు కోరుకుంటే, సాదా సూట్ కుట్టించుకుని, దానిపై మీకు నచ్చిన ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. 

కలీదార్ ఫ్లోరల్ సూట్

ఈ కలీదార్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ సూట్ అన్ని వయసుల వారికి సూట్ అవుతుంది. 15 ఆగస్టు రోజున  ఇటువంటి సోబర్ కలీదార్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ సూట్ ను ఎంచుకోండి. 

పట్టు పంజాబీ సూట్

స్టైలిష్ లుక్ కోసం మీరు ఈ పట్టు పంజాబీ సూట్ ను కూడా స్టైల్ చేయవచ్చు. పట్టు పంజాబీ ఫాబ్రిక్ ఎల్లప్పుడూ మహిళలకు గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది. 

పెర్ల్ వర్క్ గరారా సూట్

ఆధునికంగా ,కంఫర్ట్ గా ఉండాలనుకుంటే, మీరు ఈ  లూజ్ స్టైల్ గరారా సూట్ సల్వార్ ను తప్పకుండా ప్రయత్నించాలి. రెడీమేడ్ సూట్ మార్కెట్లో 2,000 రూపాయలకు సులభంగా లభిస్తుంది.

ఇవి తింటే.. వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు..!

రాఖీ పండగకు మంచి ఔట్ ఫిట్ కావాలా? సారా స్టైల్ ఫాలో అవ్వాల్సిందే

బంకమట్టి ఫేస్ ప్యాక్ తో అలియా భట్ లా అందంగా కనిపిస్తారు

చేతి గోళ్లపై దేశ భక్తి.. అదిరిపోయిన నెయిల్ ఆర్ట్.. ఓ లుక్కేయండి..!