Woman
మెరిసిపోయే చర్మాన్ని ఎవరు కాదనుకుంటారు. ఆ మెరిసే అందాన్ని విటమిన్ కే మనకు అందిస్తుంది.
విటమిన్ కే డైట్ లో చేర్చుకుంటే.. మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా మారడానికి, మెరిసిపోయేలా చేయడానికి సహాయం చేస్తుంది.
బ్రొకలీలో విటమిన్ కె తో పాటు.. విటమిన్ ఏ, సి, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసు తొందరగా పెరగకుండా, యవ్వనంగా కనపడేలా చేస్తుంది.
పాలకూరలోనూ విటమిన్ కే, ఏ, బీ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మం యవ్వనంగా మారనడానికి, బ్రైట్ గా మెరుస్తూ కనపడటానికి హెల్ప్ చేస్తుంది.
దానిమ్మ కాయలోనూ విటమిన్ కే తోపాటు.. విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ఉండే కొలాజిన్, యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తుంది.
చేపలు, నట్స్ చూడటానికి చిన్నగా కనిపించొచ్చు. కానీ.. వీటిలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. దీనిలోని ఫ్యాటీ యాసిడ్స్ అందాన్ని పెంచడానికి సహాయపడతాయి.
రాఖీ పండగకు మంచి ఔట్ ఫిట్ కావాలా? సారా స్టైల్ ఫాలో అవ్వాల్సిందే
బంకమట్టి ఫేస్ ప్యాక్ తో అలియా భట్ లా అందంగా కనిపిస్తారు
చేతి గోళ్లపై దేశ భక్తి.. అదిరిపోయిన నెయిల్ ఆర్ట్.. ఓ లుక్కేయండి..!
69 ఏళ్ళ వయసులోనూ ఇంత అందమా...? రేఖ బ్యూటీ సీక్రెట్ ఇదేనా?