Woman

మహిళలు బ్రా ఎంతకాలం వాడాలి?

ఎలాంటి బ్రాలు మార్చాలి?

మీరు వాడుతున్న బ్రా లూజ్ అయినా, షేప్ మారిపోయినా దానిని మార్చాల్సిన టైమ్  వచ్చిందని అర్థం. లూజ్ గా మారిన బ్రా అస్సలు వేసుకోకూడదు.

 

 

వైర్లు బయటకు రావడం

బ్రా వైర్లు బయటకు వస్తే వెంటనే మార్చేయాలి. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది, స్కిన్ కి కూడా హాని అవుతుంది.

పలచగా మారినప్పుడు

కాలక్రమేణా బ్రా క్లాత్  పలుచబడి, బలహీనమై, బ్రా గ్రిప్, సపోర్ట్ తగ్గిపోతాయి. అప్పుడు బ్రా మార్చాలి.

మురికిగా, రంగు మారినా...

బ్రా మీద మరకలు పడినా,  రంగు పోతే అది పాతదైందని, మార్చాల్సిన అవసరం ఉందని అర్థం.

స్ట్రాప్స్ జారడం

స్ట్రాప్స్ జారిపోతూ ఉంటే, టైట్ చేసినా సపోర్ట్ లేకపోతే బ్రా పాతబడిందని అర్థం.

అసౌకర్యంగా ఉండటం

బ్రా వేసుకున్నా కంఫర్ట్ గా లేకపోతే, ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే కొత్త బ్రా కొనుక్కోవాల్సిన టైం వచ్చింది.

జుట్టు పలచగా ఉన్నా, ఒత్తుగా కనపడాలా?

ఎలాంటి చీరకైనా సూటయ్యే ట్రెండీ వైట్ బ్లౌజ్ డిజైన్స్

కొరియన్ లా మెరిసే చర్మం కావాలా? ఈ ట్రిక్స్ మీకోసమే

సమంత కట్టుకున్న ఇలాంటి చీరల్లో మీ లుక్ వావ్.. రేట్ కూడా తక్కువే