Woman
కొరియన్ అమ్మాయిల్లా మెరిసే చర్మం కావలంటే ఈ రకం స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాల్సిందే..
చలికాలంలో చర్మ సంరక్షణ కోసం చాలా మంది క్రీమ్‌లు వాడతారు, దీనివల్ల చర్మం జిడ్డుగా కనిపిస్తుంది కానీ మెరుస్తూ కనపడదు.
అందుకే కొరియన్ స్కిన్ కావాలంటే తేలికపాటి మాయిశ్చరైజర్ వాడాలి. ఇది స్కిన్ తేమగా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కె-బ్యూటీ స్కిన్ కేర్ చిట్కాలు చాలా ఉపయోగకరం. తేలికపాటి లేయర్‌లను వాడి చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు.
కొరియన్ స్కిన్ మీకు ఇష్టమైతే, చర్మాన్ని తాజాగా ఉంచడానికి ఫేషియల్ మిస్టర్ బాటిల్‌తో స్ప్రే చేయండి. దీనివల్ల చర్మానికి హైడ్రేషన్ లభిస్తుంది.
కొరియన్ చోక్ చోక్ స్కిన్ కేర్ చిట్కాలలో ఆల్కహాల్ లేని టోనర్ వాడి pH బ్యాలెన్స్ చేయవచ్చు. దీనివల్ల చర్మం మృదువుగా అవుతుంది. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ వంటివి వాడండి.
కొరియన్ స్కిన్ కేర్ చిట్కాలలో ఎసెన్స్ స్టెప్ కూడా పాటించాలి. దీనివల్ల చర్మంలో తేమ నిలిచి, చర్మానికి రక్షణ లభిస్తుంది.