Woman

ఎలాంటి చీరకైనా సూటయ్యే ట్రెండీ వైట్ బ్లౌజ్ డిజైన్స్

పెర్ల్ వర్క్ బ్లౌజ్

మీ చేతులు సన్నగా ఉంటే.. ఈ హాల్టర్ నెక్ పెర్ల వర్కౌ  బ్లౌజ్ చాలా బాగుంటుంది. చాలా ట్రెండీగా కనపడతారు.

 

మల్టీ ప్రింటెడ్ బ్లౌజ్

చిన్న పఫ్ లేదా కేప్ స్లీవ్స్, సన్నని చేతులకి ఒక మంచి లుక్ ఇస్తాయి. మల్టీ ప్రింట్ పఫ్ స్లీవ్ బ్లౌజ్ ట్రై చేయండి.

సిల్వర్ జరీ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్

ట్రెండీ, ట్రెడిషనల్ మిక్స్ బ్లౌజ్ మీ లుక్ ని మారుస్తుంది. సిల్వర్ జరీ ఫుల్ వర్క్ ఫాబ్రిక్ తో డిజైన్ చేయించుకోండి.

బ్రాలెట్ స్టైల్ డీప్ నెక్ బ్లౌజ్

బ్రాడ్ లుక్ కోసం బ్రాలెట్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది. ఏ కలర్ చీర, లెహంగా తో అయినా ట్రై చేయండి.

బ్యాక్ లెస్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్

బ్లౌజ్ లో కొత్తదనం మీ లుక్ ని మరింత అందంగా చేస్తుంది. ఈ బ్యాక్ లెస్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ట్రై చేయండి.

ఆఫ్ షోల్డర్ వైట్ బ్లౌజ్

గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఆఫ్ షోల్డర్ వైట్ బ్లౌజ్ పెళ్ళి సీజన్ కి బాగుంటుంది. బోల్డ్ లుక్ కోసం ట్రై చేయండి.

స్టాండ్ కాలర్ సెమీ స్లీవ్ బ్లౌజ్

బ్రోకేడ్ లేదా బనారస్ మెటీరియల్ తో స్టాండ్ కాలర్ సెమీ స్లీవ్ బ్లౌజ్ ట్రై చేయండి. లేస్ కూడా యాడ్ చేయండి.

కొరియన్ లా మెరిసే చర్మం కావాలా? ఈ ట్రిక్స్ మీకోసమే

సమంత కట్టుకున్న ఇలాంటి చీరల్లో మీ లుక్ వావ్.. రేట్ కూడా తక్కువే

రూ.100 కే ఇంత మంచి పట్టీలు వస్తాయా

మహిళల్లో నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?