Woman

జుట్టు పలచగా ఉన్నా, ఒత్తుగా కనపడాలా?

సెంటర్ పార్టింగ్ వేవీ కర్ల్స్

జుట్టు వదులుగా ఉంటే ఇష్టపడేవారు ఈ హెయిర్ స్టైల్ ప్రయత్నించవచ్చు. సెంటర్ పార్టింగ్ తీసి.. వేవ్స్ వచ్చేలా కర్ల్స్ చేసుకోవాలి. మాంగ్ టిక్కా కూడా పెట్టుకుంటే లుక్ కంప్లీట్ అయినట్లే.

 

ఫ్రెంచ్ బ్రెయిడ్ టాప్ నాట్

ముందు జుట్టుని ఫ్రెంచ్ జడగా వేసుకుని టాప్ నాట్ హెయిర్ స్టైల్ చేసుకోండి. బాగుంటుంది!

హై ఫ్లోరల్ జుట్టుముడి

సెంటర్ పార్టింగ్ చేసి హై జుట్టుముడి వేసుకుని, పూలతో అలంకరించుకోండి.

స్లీక్ పోనీటైల్

ముందు జుట్టుని కొంచెం పైకి లేపుతూ, స్లీక్ పోనీటైల్ వేసుకోండి. చాలా బాగుంటుంది!

గాజులతో జడ

సాంప్రదాయ దుస్తుల మీద గాజులతో జడ చాలా అందంగా ఉంటుంది.

లో బన్ గాజులతో

కర్లీ హెయిర్ ఇష్టపడితే, కర్ల్స్ చేసి, లో బన్ వేసుకుని గాజులు పెట్టుకోండి. బాగుంటుంది.

లో పోనీటైల్

మధ్యలో జుట్టు విడదీసి లో పోనీటైల్ వేసుకోండి. బాగుంటుంది.

ఎలాంటి చీరకైనా సూటయ్యే ట్రెండీ వైట్ బ్లౌజ్ డిజైన్స్

కొరియన్ లా మెరిసే చర్మం కావాలా? ఈ ట్రిక్స్ మీకోసమే

సమంత కట్టుకున్న ఇలాంటి చీరల్లో మీ లుక్ వావ్.. రేట్ కూడా తక్కువే

రూ.100 కే ఇంత మంచి పట్టీలు వస్తాయా