Telugu

Washing Machine Clean Tips: వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయడం ఎలా?

Telugu

వైట్ వెనిగర్‌

వాషింగ్ మెషీన్‌లో బట్టలు లేకుండా నీటితో నింపండి. వైట్ వెనిగర్‌ వేసి మెషిన్‌ను వాష్ మోడ్‌లో 2లేదా 3 నిమిషాలుతో రన్ చేయండి. ఇలా చేస్తే మెషిన్ లోని సూక్ష్మక్రిములు చనిపోతాయి.

Image credits: Getty
Telugu

నిమ్మకాయతో క్లీనింగ్

నిమ్మకాయలోని సహజమైన యాసిడ్  వాషింగ్ మిషన్ ను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.  కొంచెం నీటిలో నిమ్మరసం కలిపి వాషింగ్ మెషిన్ లో వేసి.. ఆన్ చేయండి. ఇలా చేస్తే.. చెత్త అంతా తొలగిపోతుంది.

Image credits: Getty
Telugu

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కూడా వాషింగ్ మెషిన్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది లోపల డ్రంమ్ కు ఉన్న మరకలు, వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడా,  డిటర్జెంట్ ఉపయోగించాలి.

Image credits: Getty
Telugu

వాషింగ్ మెషిన్ డోర్ క్లీనింగ్

వాషింగ్ మెషిన్ డోర్ కూడా శుభ్రంగా ఉంచాలి. డోర్ ను నెలలో ఒకటి లేదా రెండు సార్లూ క్లీన్ చేయాలి. ఇలా మీ మెషిన్ ను క్లీన్ చేయడం వల్ల ఎక్కువ కాలం పని చేస్తుంది.

Image credits: Getty
Telugu

ఫిల్టర్‌ క్లీనింగ్

డిటర్జెంట్ వేసే చోట లింట్ ఫిల్టర్‌ని తీసి శుభ్రం చేయాలి. వాషింగ్ మెషీన్ పనితీరును మెరుగుపరచడానికి ఇది అవసరం. 

Image credits: Getty
Telugu

క్లీనర్లు

హైడ్రోజన్ పెరాక్సైడ్,  క్లోరిన్ బ్లీచ్ లను కూడా వాషింగ్ మెషిన్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.  

Image credits: Getty

శిల్పాశెట్టి ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఇలా చేస్తే మీ అందం మరింత పెరగదేమో!

మీ అందాన్ని రెట్టింపు చేసే బ్లాక్ అండ్ వైట్ శారీలు.. ఓ లూక్కేయండి

Beauty Tips: మీ కళ్లు అందంగా కనిపించాలా.. అయితే ఈ టిప్స్‌ మీ కోసమే!

ఎంత కడిగిన పాత్రలపై మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్​!