Telugu

శిల్పాశెట్టి ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఇలా చేస్తే మీ అందం మరింత పెరగదేమో!

Telugu

వీరభద్రాసనం

ప్రయోజనం: స్టామినా, బ్యాలెన్స్ పెంచుతుంది. తొడలు, పండ్లు, వీపు కండరాలను బలపడుతాయి. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. భావోద్వేగాలను నియంత్రణకు సహాయపడుతుంది.

Image credits: Freepik
Telugu

ఉత్తానపాదాసనం

ప్రయోజనం: ఈ ఆసనం గర్భాశయ గోడలను బలోపేతం చేస్తుంది. పొట్ట కండరాలను దృఢపరిచి బరువు తగ్గడంలో సహకరిస్తుంది. పునరుత్పత్తి అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది. మధుమేహ రోగులకు ఇది మంచి ఆసనం

Image credits: Freepik
Telugu

భుజంగాసనం

లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భుజంగాసనం సహాయపడుతుంది. అలాగే.. రక్తప్రసరణ పెరుగుతుంది. నరాలు బలపడి ఒత్తిడిని తగ్గిస్తాయి.

Image credits: Freepik
Telugu

ధనురాసనం

ధనురాసనం వేయడం వల్ల ఋతుస్రావ సమయంలో నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. వీపు, పొట్ట కింది భాగంలోని కండరాలను బలపరుస్తుంది. 

Image credits: Freepik
Telugu

పాదహస్తాసనం

పాదహస్తాసనం సాధన చేయడం చేయడం జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పొట్ట కొవ్వు తగ్గించి, జీవక్రియను చురుగ్గా చేస్తుంది.

Image credits: Freepik
Telugu

మకరాసనం

మకరాసనం వల్ల నాడులు, నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది.  మానసిక ఒత్తిడి, అలసట తగ్గించి, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. 

Image credits: Freepik

మీ అందాన్ని రెట్టింపు చేసే బ్లాక్ అండ్ వైట్ శారీలు.. ఓ లూక్కేయండి

Beauty Tips: మీ కళ్లు అందంగా కనిపించాలా.. అయితే ఈ టిప్స్‌ మీ కోసమే!

ఎంత కడిగిన పాత్రలపై మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్​!

సానియా మీర్జాకు రూ. లక్షల్లో ఆదాయం, ఎలా వస్తుందో తెలుసా?