మీ అందాన్ని రెట్టింపు చేసే బ్లాక్ అండ్ వైట్ శారీలు.. ఓ లూక్కేయండి
woman-life Jun 17 2025
Author: Rajesh K Image Credits:Our own
Telugu
ఆర్గాంజా శారీ
బ్లాక్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న చీర మీ అందాన్ని మరింతగా పెంచుతుంది. ఈ శారీని, స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేస్తే.. ఈవెంట్ ఏదైనా మీరే స్పెషల్ ఎట్రాక్షన్.
Image credits: social media
Telugu
షిఫాన్ బ్లాక్ అండ్ వైట్ శారీ
షిఫాన్ బ్లాక్ అండ్ వైట్ చీరతో ప్రింటెడ్ బ్లౌజ్ ధరించవచ్చు. అందరిలో మీరే ఆకర్షణీయంగా కనిపిస్తారు.
Image credits: Our own
Telugu
కాటన్ బ్లాక్ అండ్ వైట్ శారీ
కాటన్ టాసెల్స్ బోర్డర్ చీరపై స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్‌ధరించండి. ఈ కాంబో మిమ్మల్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చేస్తుంది. ఈ చీరపై ముత్యాల హారం ధరిస్తే.. వేరే లెవల్..
Image credits: social media
Telugu
స్ట్రిప్డ్ బ్లాక్ అండ్ వైట్ శారీ
స్ట్రిప్డ్ బ్లాక్ అండ్ వైట్ చీరతో ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ ధరించండి. ఈ కాంబోపై ఆక్సిడైజ్డ్ నగలు పెట్టుకుంటే ఈ లుక్ మారుతుంది. మీరు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని పొందుతారు.
Image credits: social media
Telugu
చెక్డ్ బ్లాక్ అండ్ వైట్ శారీ
సీక్విన్ వర్క్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ చీరను బ్రాలెట్ బ్లౌజ్‌తో ధరించడం వలన మీరు అందమైన, ఆకర్షణీయమైన రూపాన్ని పొందుతారు. ఈ శారీలు చాలా మృదువుగా, సౌకర్యవంతంగా ఉంటాయి.