Beauty Tips: మీ కళ్లు అందంగా కనిపించాలా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!
woman-life Jun 17 2025
Author: Rajesh K Image Credits:instagram
Telugu
సీ గ్రీన్ కలర్ పెన్సిల్ ఐలైనర్
చిన్న కళ్ళను పెద్దవిగా చూపించడానికి మీరు విభిన్న రంగుల ఐలైనర్‌లను ఎంచుకోవచ్చు. సీ గ్రీన్ కలర్ పెన్సిల్ ఐలైనర్ కాజల్ మీ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. దీన్ని ఐలైనర్ గా వాడుకోవచ్చు.
Image credits: social media
Telugu
బ్లూ స్మోకీ ఐలుక్
బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే స్మోకీ ఐలుక్ ఎంచుకోండి. చిన్న కళ్ళను పెద్దదిగా చూపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే సీ బ్లూ కలర్ ఐషాడోతో పాటు బ్లాక్ కలర్ ఐలైనర్ వేసుకుంటే ఆ లుక్కే వేరు.
Image credits: instagram
Telugu
హోలోగ్రాఫిక్ ఐలైనర్
హోలోగ్రాఫిక్ ఐలైనర్ కాంతిని బట్టి రంగు మారుతుంది. ఇది కళ్ళకు ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. దీన్ని హోలోగ్రాఫిక్ పిగ్మెంట్లు లేదా మెరిసే రేణువులతో తయారు చేయబడుతుంది.
Image credits: instagram
Telugu
డబుల్ షెడ్ ఐలైనర్
డబుల్ షెడ్ ఐలైనర్ కంటిని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది. ఈ ఐలైనర్ వల్ల కళ్ళు పెద్దవిగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
బ్లాక్ ఐలైనర్
బ్లాక్ కలర్ ఐలైనర్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ ఐలైనర్ ఉపయోగించడం వల్ల చిన్నకళ్ళను పెద్దవిగా కనిపించేలా చేయవచ్చు. నలుగురిలో అట్రాక్టివ్ గా, స్పెషల్ గా కనిపిస్తారు.
Image credits: social media
Telugu
బ్లాక్ వింగ్డ్ ఐలైనర్
బ్రౌన్ షిమ్మెరీ ఐషాడోతో బ్లాక్ వింగ్డ్ ఐలైనర్ మ్యాచ్ చేయండి. రెడ్ లేదా మెరూన్ డ్రెస్ లపై బాగుంటుంది. వింగ్డ్ ఐలైనర్ లుక్‌కి మరింత ఎలిగెంట్‌గా మార్చేందుకు మస్కారా ట్రై చేయవచ్చు.