Telugu

Vitamin Deficiency: ఆ విటమిన్ లోపిస్తే.. ముఖం నల్లగా మారుతుందా?

Telugu

మొహం నల్లగా మారడానికి కారణం

ముఖం నల్లగా మారడానికి విటమిన్ ఇ లోపం ఒక కారణం. ఈ లోపం వల్ల ముఖం మీద మచ్చలు, ముడతలు కూడా వస్తాయి.

Image credits: Pexels
Telugu

మెలనిన్ ఉత్పత్తి

శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి12 చాలా ముఖ్యం. దీని లోపం వల్ల మెలనిన్ ఉత్పత్తిలో మార్పులు వచ్చి చర్మం నల్లగా మారుతుంది.

Image credits: Pinterest
Telugu

సూర్యకాంతి

ఎక్కువ సేపు ఎండలో ఉంటే ముఖం నల్లగా మారుతుంది. సూర్య కిరణాలు మెలనిన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని నల్లగా చేస్తాయి.

Image credits: Pinterest
Telugu

మొటిమలు

మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు వస్తాయి. ఈ మచ్చలు నల్లగా మారడం సహజం.

Image credits: Social Media
Telugu

వైద్యపరమైన కారణాలు

అడిసన్ వ్యాధి వంటి కొన్ని వైద్య కారణాల వల్ల చర్మం నల్లగా మారుతుంది.

Image credits: pexels
Telugu

మెడిసన్ ప్రభావం

ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్, యాంటీమలేరియల్ వంటి మందుల వల్ల చర్మం రంగు మారుతుంది.  

Image credits: Pinterest
Telugu

స్కిన్ సెన్సిటివ్

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఎండలో ఉండటం వల్ల  చర్మం నల్లగా మారే అవకాశం ఎక్కువ.

Image credits: pinterest

Cleaning Tips: ఎలాంటి కెమికల్స్ వాడకుండా .. ఇంటిని తళతళ మెరిపించండి!

Pickles: వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా.. ఈ టిప్స్ పాటించండి!

మీరు స్టైలిష్‌గా కనిపించాలా ? సరికొత్త స్టైల్‌ చీరకట్టు మీ కోసం!

Blouse designs: చీరలో మరింత అందంగా కనిపించాలా? ఈ బ్లౌజ్‌లు ట్రై చేయండి