Telugu

Pickles: వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా.. ఈ టిప్స్ పాటించండి!

Telugu

ఫుడ్ పాయినింగ్

వర్షాకాలంలో ఆహారపదార్థాలు నిల్వ చేయడం ఓ సమస్య. ఈ సీజన్ లో అధిక తేమ, తడి పరిస్థితుల కారణంగా  పచ్చడిపై బూజు, ఫంగస్, ఇతర బ్యాక్టీరియాలు వృద్ధి చెంది, ఫుడ్ పాయినింగ్ అవుతుంది. 

Image credits: social media
Telugu

వాతావరణ మార్పులు

వర్షాకాలం వాతావరణంలో ఎక్కువ తేమ ఉండటం వల్ల ఊరగాయలు త్వరగా పాడవుతాయి. అలాగే.. రుచి, నాణ్యత కూడా మారుతుంది.

Image credits: freepik
Telugu

ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే..

పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే..  అందులో ఉపయోగించే ఉప్పు, కారం, నూనె, ఇతర మసాలను తడి లేకుండా, ఆరబెట్టాలి. పచ్చడిని తడి పదార్థాలతో చేస్తే త్వరగా పాడవుతుంది.

Image credits: social media
Telugu

ఇలా చేయండి

ఊరగాయలు పాడవకుండా నూనె, ఉప్పు సరైన మోతాదులో వాడాలి. ఇవి తక్కువైతే పచ్చడి త్వరగా పాడువుతుంది. 

Image credits: social media
Telugu

ఇలా నిల్వ చేయండి

ఊరగాయలను గాజు లేదా సిరామిక్ డబ్బాలో నిల్వ చేయాలి. ప్లాస్టిక్ డబ్బలను అస్సలు వాడకండి. అలాగే తడి చేతులతో పచ్చళ్లను ఎప్పుడూ తాకకండి. పొడిగా ఉన్న చెంచాలు మాత్రమే వాడండి.

Image credits: social media
Telugu

సిట్రిక్ యాసిడ్

ఊరగాయల్లో ఒక చెంచా సిట్రిక్ యాసిడ్/వెనిగర్ కలపాలి. ఇలా చేయడం వల్ల పచ్చళ్లు ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.  

Image credits: freepik

మీరు స్టైలిష్‌గా కనిపించాలా ? సరికొత్త స్టైల్‌ చీరకట్టు మీ కోసం!

Blouse designs: చీరలో మరింత అందంగా కనిపించాలా? ఈ బ్లౌజ్‌లు ట్రై చేయండి

Skin care: మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..

Painting Tips: ఇంటికి రంగులు వేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి