Telugu

Cleaning Tips: ఎలాంటి కెమికల్స్ లేకుండా.. ఇంటిని తళతళ మెరిపించండి!

Telugu

ఫ్రిడ్జ్ క్లీనింగ్

బేకింగ్ సోడా, నిమ్మకాయ కలిపి తుడిస్తే.. ఫ్రిడ్జ్ లో దుర్వాసన, మురికి పోతుంది.

Telugu

ఫ్లోర్ క్లీనింగ్

వెనిగర్, నీళ్లు కలిపిన మిశ్రమంతో నేలను తుడిస్తే శుభ్రంగా ఉంటుంది. నేలపై ఉండే జిడ్డు మరకలను, దుమ్మును వెనిగర్ పోగొడుతుంది.  

Telugu

బాత్రూమ్ క్లీనింగ్

బాత్రూమ్ ను శుభ్రం చేయడానికి క్లీనర్ లకు బదులుగా నిమ్మకాయ, బేకింగ్ సోడా వాడవచ్చు. నీటితో కడిగిన తర్వాత కొంచెం డెట్టాల్ వాడండి. 

Telugu

కట్టింగ్ బోర్డ్ క్లీనింగ్

కట్టింగ్ బోర్డ్ ను నిమ్మకాయతో క్లీనింగ్ చేయండి.  ఇలా చేయడం వల్ల కట్టింగ్ బోర్డ్ మీద మరకలు, బ్యాక్టీరియా తొలగిపోతాయి.

Telugu

కిటికీ అద్దాల క్లీనింగ్

బంగాళాదుంప తొక్కలను ఉపయోగించి అద్దాలు, కిటికీలు మెరిసేలా చేయవచ్చు. కిటికీ అద్దాలపై బంగాళాదుంప, నూనెతో కలిపి రుద్దడం వల్ల మచ్చలు, ధూళి తొలగిపోతాయి. 

Telugu

నేలపై మరకలు

నేలపై మరకలు పోవాలంటే.. కొంచెం బేకింగ్ సోడా, కారం, వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఈ మిశ్రమంతో మరకలు ఉన్న చోట క్లీన్ చేస్తే.. ఎంత పాత మరకలైనా సులభంగా తొలగిపోతాయి. 

Pickles: వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా.. ఈ టిప్స్ పాటించండి!

మీరు స్టైలిష్‌గా కనిపించాలా ? సరికొత్త స్టైల్‌ చీరకట్టు మీ కోసం!

Blouse designs: చీరలో మరింత అందంగా కనిపించాలా? ఈ బ్లౌజ్‌లు ట్రై చేయండి

Skin care: మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..