నైట్ పార్టీలు, కాక్‌టెయిల్ పార్టీకి వెళ్తున్నారా? అయితే.. నెట్ ఫాబ్రిక్ హాల్టర్ నెక్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఛాయిస్.
నియాన్ కలర్ చీరతో నియాన్ కలర్ హాల్టర్ నెక్ బ్లౌజ్ ధరించండి. సింపుల్ గా, చాలా కూల్ గా కనిపిస్తారు.
ఆర్గాంజా లేదా నెట్ చీరపైకి ఈ డిజైన్డ్ మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ హాల్టర్ నెక్ బ్లౌజ్ ధరించండి. ఈవెంట్ ఏదైనా మీరే హైలెట్ గా నిలుస్తారు.
ప్లెయిన్ చీరతో లేస్ బ్లౌజ్ ధరించండి. ఇది చీర లుక్ నే కాకుండా మీ లుక్ కూడా మార్చేస్తుంది. ఈ కాంబోతో ఓ ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ క్రియేట్ అవుతుంది.
వేసవిలో సిల్క్ లేదా కాటన్ చీరతో ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్ ధరిస్తే.. ఓ స్పెషల్ వైబ్ క్రియేట్ అవుతోంది. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతారు.
Skin care: మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..
Painting Tips: ఇంటికి రంగులు వేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీ అందాన్ని పెంచే.. ఈ మగ్గం చీరలు మీ దగ్గర ఉండాల్సిందే!
వర్షాకాలంలో కీటకాల బెడద తప్పట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్