Telugu

మీరు స్టైలిష్‌గా కనిపించాలా ? సరికొత్త స్టైల్‌ చీరకట్టు మీ కోసం!

Telugu

కాటన్ చీరతో మోనోక్రోమ్ బ్లేజర్

మీరు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే..  కాటన్ చీరపై మోనోక్రోమ్ బ్లేజర్ ధరించండి. ఈ డ్రెస్సింగ్ వల్ల మీరు పొడవుగా, చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.  

Image credits: instagram
Telugu

బ్లేజర్ తో బార్డర్ సిల్క్ చీర

మీరు మీ ఆఫీసులో మరింత స్పెషల్ గా కనిపించాలనుకుంటే బార్డర్ సిల్క్ చీరతో బ్లేజర్ ధరించవచ్చు. ఇలాంటి లుక్ ఫార్మల్ మీటింగ్‌లకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.  

Image credits: instagram
Telugu

బ్లాక్ బ్లేజర్ విత్ ప్లెయిన్ చీర

ట్రెడిషనల్ డ్రెస్సింగ్ తో వెస్ట్రన్ లుక్‌ క్రియేట్ చేయాలని భావిస్తే.. ప్లెయిన్ చీరతో బ్లాక్ బ్లేజర్ ధరించి దానిపై బెల్ట్ పెట్టుకోండి. కావాలనుకుంటే.. ఆభరణాలు కూడా ధరించవచ్చు. 

Image credits: instagram
Telugu

సాలిడ్ బ్లేజర్ తో ప్రింటెడ్ చీర

మినిమల్‌లో మ్యాజిక్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటే.. సింపుల్ ప్రింటెడ్ చీరతో సాలిడ్ కలర్ బ్లేజర్ ధరించండి. ఈ లుక్ ఆఫీసుకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అవసరమైతే..  నెక్‌లైన్‌ ధరించండి. 

Image credits: social media
Telugu

ప్లెయిన్ చీరతో లైనింగ్ బ్లేజర్

మీరు హై ఫ్యాషన్, ట్రెండ్‌ గా కనిపించాలనుకుంటే.. ఫ్యూచరిస్టిక్ ఫ్యూజన్‌లో లైనింగ్ బ్లేజర్ డ్రేప్ ప్లెయిన్ చీర ధరించండి. ఈ లుక్ డిపిరెంట్ గా, అట్రాక్టివ్ గా ఉంటుంది. 

Image credits: social media
Telugu

బెల్టెడ్ బ్లేజర్

సాదా చీరపై ఫిట్టెడ్ బ్లేజర్ ధరించి దానిపై బెల్ట్ పెట్టుకోండి. ఈ లుక్ మీకు బాస్ లేడీ వైబ్ ఇస్తుంది.  అలాగే.. మీ నడుమును కూడా హైలైట్ చేస్తుంది. 

Image credits: instagram

Blouse designs: చీరలో మరింత అందంగా కనిపించాలా? ఈ బ్లౌజ్‌లు ట్రై చేయండి

Skin care: మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..

Painting Tips: ఇంటికి రంగులు వేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

మీ అందాన్ని పెంచే.. ఈ మగ్గం చీరలు మీ దగ్గర ఉండాల్సిందే!