లైట్ వెయిట్ హెవీ లుక్ కోరుకునేవారికి ఈ ముక్కుపుడక బెస్ట్ ఆప్షన్. చూడటానికి బాగుంటుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
ఫ్లోరల్ డిజైన్ ముక్కుపుడక ముక్కు అందాన్ని పెంచుతుంది. ఈ డిజైన్ చీరలు, సూట్‌లతో సూపర్ గా ఉంటుంది.
రాళ్లు, ముత్యాలు వద్దనుకుంటే, ఇలాంటి అందమైన బంగారు పూసల ముక్కుపుడక తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ డిజైన్స్ ట్రెండ్‌లో ఉన్నాయి.
ట్విస్టెడ్ ప్యాటర్న్ ముక్కుపుడక కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటుంది. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది.
స్టోన్ వర్క్‌తో ఉన్న ఈ ముక్కుపుడక హెవీ లుక్ ఇస్తుంది. వెడల్పాటి ముఖం ఉన్న అమ్మాయిలకు చాలా బాగా నప్పుతుంది.
హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. కాలేజి అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్
Silver: బంగారంతో పని లేకుండా లో బడ్జెట్ వెండి ఇయర్ రింగ్స్
5 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఎంత బాగున్నాయో చూడండి
పాదాల నిండుగా కనిపించే పట్టీలు.. కొత్త పెళ్లికూతుర్లకు బెస్ట్ ఆప్షన్