ఈ డిజైన్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కాలేజి అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
సూది దారం స్టైల్లో ఉండే ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి మీ చెవులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.
మోడ్రన్ లుక్ కోరుకునేవారికి ఫ్లవర్ డిజైన్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. అన్ని రకాల దుస్తులకు చక్కగా సరిపోతాయి.
బటర్ ఫ్లై డిజైన్ చెవిపోగులు చాలా అందంగా కనిపిస్తాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి.
ఫ్లోరల్ డిజైన్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ రోజూవారీ వాడకానికి సూపర్ గా ఉంటాయి. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Silver: బంగారంతో పని లేకుండా లో బడ్జెట్ వెండి ఇయర్ రింగ్స్
5 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఎంత బాగున్నాయో చూడండి
పాదాల నిండుగా కనిపించే పట్టీలు.. కొత్త పెళ్లికూతుర్లకు బెస్ట్ ఆప్షన్
బంగారం, వెండి కాదు.. ఈ ముత్యాల చోకర్ తో మీ లుక్ అదిరిపోతుంది