స్క్వేర్ షేప్ స్టడ్స్ రాయల్ లుక్ ఇస్తాయి. ఈ చెవిపోగులపై చక్కటి జాలీ వర్క్ ఉంది. మధ్యలో అందమైన రాయి పొదిగి ఉంది.
ఈ డిజైన్ స్టడ్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఫ్యాన్ షేప్ కటింగ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇండో-వెస్ట్రన్ లుక్ కోసం వీటిని ట్రై చేయవచ్చు.
స్టోన్స్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ స్టడ్స్ చీర, లెహంగాలతో సూపర్ గా ఉంటాయి. మీ లుక్ ని కంప్లీట్ గా మార్చేస్తాయి.
వెస్ట్రన్ దుస్తులతో బో షేప్ గోల్డ్ స్టడ్స్ ట్రై చేయవచ్చు. 5 గ్రాముల్లో వస్తాయి. సూపర్ గా ఉంటాయి.
స్టడ్స్‌లో ప్రత్యేకమైన డిజైన్ తీసుకోవాలి అనుకుంటే వింగ్ షేప్ గోల్డ్ స్టడ్స్ మంచి ఎంపిక. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
పాదాల నిండుగా కనిపించే పట్టీలు.. కొత్త పెళ్లికూతుర్లకు బెస్ట్ ఆప్షన్
బంగారం, వెండి కాదు.. ఈ ముత్యాల చోకర్ తో మీ లుక్ అదిరిపోతుంది
రిపబ్లిక్ డేకి ఈ హెయిర్ స్టైల్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి
యామీ గౌతమ్ లా మెరిసిపోవాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!