Telugu

Silver: బంగారంతో పని లేకుండా లో బడ్జెట్ వెండి ఇయర్ రింగ్స్

Telugu

బో సిల్వర్ ఇయర్ రింగ్స్

ఇలాంటి డిజైన్స్ ఈ కాలం పిల్లలకు బాగా నచ్చుతాయి. ఎలాంటి దుస్తులు వేసుకున్నా.. స్టైలిష్ గా కనిపిస్తారు..

Image credits: instagram\gemini
Telugu

1 గ్రాము వెండి స్టడ్స్

రూ.1500 ధరలో మీ పాప కోసం అందమైన ఫ్లవర్ స్టైల్ సిల్వర్ స్టడ్స్ కొనొచ్చు. ఇవి చాలా సింపుల్‌గా, నీట్‌గా ఉంటాయి. 5-10 ఏళ్ల పాప స్కూల్‌కి కూడా సులభంగా పెట్టుకెళ్లొచ్చు.

Image credits: instagram\gemini
Telugu

లీఫ్ సిల్వర్ ఇయర్ రింగ్స్

రూ.2వేలు బడ్జెట్ లో ఇలాంటి సింపుల్ లీఫ్ ఇయర్ రింగ్స్  కొనుగోలు చేసుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉంటాయి..

Image credits: instagram\gemini
Telugu

బటర్‌ఫ్లై సిల్వర్ ఇయర్ రింగ్స్

ఈ సీతాకోక చిలుక ఇయర్ రింగ్స్ ని మనం పిల్లలకు రోజూ స్కూల్ కి కూడడా పెట్టొచ్చు.

Image credits: gemini ai
Telugu

సాధారణ వెండి కమ్మలు

ఈ ఇయర్ రింగ్స్ డైలీ వేర్ కి పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉన్నా.. క్యూట్ గా ఉంటాయి…

Image credits: instagram\gemini
Telugu

సిల్వర్ స్టోన్ స్టడ్స్

రూ.2-3 వేల ధరలో మీరు సిల్వర్ స్టోన్‌తో ఉన్న ఇలాంటి సింపుల్ ఇయర్ రింగ్స్ కొనొచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి డిజైన్లు అమ్మాయిల్లో చాలా పాపులర్. 

Image credits: instagram\gemini

5 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఎంత బాగున్నాయో చూడండి

పాదాల నిండుగా కనిపించే పట్టీలు.. కొత్త పెళ్లికూతుర్లకు బెస్ట్ ఆప్షన్

బంగారం, వెండి కాదు.. ఈ ముత్యాల చోకర్ తో మీ లుక్ అదిరిపోతుంది

రిపబ్లిక్ డేకి ఈ హెయిర్ స్టైల్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి