ఎరుపు, గులాబీ రంగు రాళ్లు, ముత్యాలతో ఉన్న ఈ పట్టీలు పాదాలకు నిండుదనాన్ని ఇస్తాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
పూసలతో ఉన్న ఈ జాలి డిజైన్ పట్టీలు కొత్త పెళ్లికూతుర్లకు అద్భుతంగా ఉంటాయి. పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
నెమలి డిజైన్ పట్టీలు స్టైలిష్, క్లాసీ లుక్ ఇస్తాయి. చీరలు, లెహంగాలతో సూపర్ గా ఉంటాయి.
ట్రెడిషనల్ డిజైన్ పట్టీలు మువ్వలతో వస్తాయి. ఇవి పాదాలకు నిండుదనాన్ని తెస్తాయి.
కొత్త పెళ్లికూతురు లేదా పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఈ డిజైన్ పట్టీలు అద్భుతంగా ఉంటాయి. మెట్టెలు, మెహందీతో పాదాలు మరింత అందంగా కనిపిస్తాయి.
బంగారం, వెండి కాదు.. ఈ ముత్యాల చోకర్ తో మీ లుక్ అదిరిపోతుంది
రిపబ్లిక్ డేకి ఈ హెయిర్ స్టైల్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి
యామీ గౌతమ్ లా మెరిసిపోవాలంటే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేయాల్సిందే!
లైట్ వెయిట్ లో షార్ట్ నల్లపూసల దండ.. కొత్త డిజైన్స్ చూసేయండి