Telugu

డైలీవేర్ కి ఈ సారీస్ ఎంత బాగుంటాయో తెలుసా?

Telugu

ఫ్లోరల్ ప్రింట్ చీర

పేస్టల్ షేడ్స్‌లో ఫ్లోరల్ ప్రింట్ చీరలు చాలా అందమైన లుక్‌ను ఇస్తాయి. డైలీ వేర్‌కి లేదా బయటకు వెళ్లడానికి ఇలాంటి చీరలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి.

Image credits: instagram
Telugu

బ్లాక్ ప్రింటెడ్ కాటన్ చీర

బ్లాక్ ప్రింటెడ్ కాటన్ చీర కూడా క్లాసిక్ లుక్‌ను ఇస్తుంది. ఆఫీస్‌కు వెళ్లే మహిళలు ఇలాంటి చీరను డైలీ వేర్‌కి వాడొచ్చు. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఈ చీరను స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

గోల్డెన్ బార్డర్‌ వైట్ సారీ

పూజల కోసం ఇలాంటి చీరను తీసుకోవచ్చు. వైట్, గోల్డెన్ చీర ఎవ్వరికైనా చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

గోల్డెన్ బార్డర్‌ బ్లాక్ సారీ

రెగ్యులర్ గా కట్టుకోవడానికి బ్లాక్ సారీస్ చాలా బాగుంటాయి. దీన్ని సింపుల్ లేదా బ్రాలెట్ బ్లౌజ్‌తో స్టైల్ చేస్తే లుక్ అదిరిపోతుంది.

Image credits: Instagram
Telugu

సన్‌ఫ్లవర్ ప్రింట్ వైట్ శారీ

సన్‌ఫ్లవర్ ప్రింట్ జార్జెట్ చీర కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ఇలాంటి చీరను మీరు రెగ్యులర్‌గా కట్టుకోవచ్చు. కిట్టీ పార్టీలకు కూడా ట్రై చేయవచ్చు. 

Image credits: Instagram
Telugu

గ్రీన్ ప్లెయిన్ చీర

అందరి మనసు దోచుకోవాలనుకుంటే ఈ లుక్‌ను కాపీ చేయండి. ప్లెయిన్ గ్రీన్ చీరలో ఎవ్వరైనా సరే చాలా అందంగా కనిపిస్తారు. 

Image credits: Instagram
Telugu

పింక్ రెడీ టు వేర్ చీర

ప్రత్యేక సందర్భాల కోసం ఇలాంటి రెడీ టు వేర్ చీరలను ట్రై చేయవచ్చు. పింక్ కలర్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

Image credits: Instagram

ఆడవాళ్లు ఆరోగ్యం, అందం కోసం చేయాల్సిన పనులు ఇవి

పట్టు చీరలను బీరువాలో ఎలా పెట్టుకోవాలంటే

Gold: 2గ్రాముల్లో స్టైలిష్ బంగారు చెవిపోగులు

ఇలాంటి బ్లౌజుల్లో మీరు స్లిమ్ గా, పొడుగ్గా కనిపిస్తారు