Telugu

Gold: 2గ్రాముల్లో స్టైలిష్ బంగారు చెవిపోగులు

Telugu

సాధారణ డాంగ్లర్ డిజైన్

బాల్స్ లేదా విభిన్న ఆకారాల ప్యాటర్న్‌లను కింద సన్నని చైన్ తో డాంగ్లర్ ఇయర్ రింగ్స్‌ ని  ఎంచుకోవచ్చు. డైటీ వేర్ కి బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

హెవీ ఝుంకీ స్టైల్ లట్కన్ ఇయర్ రింగ్

చిన్న బాల్/డ్రాప్ లట్కన్‌తో హెవీ ఝుంకీ స్టైల్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు బాగా సూట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

కాయిన్ సెట్ లట్కన్ ఇయర్ రింగ్

చిన్న కాయిన్ ప్యాటర్న్, దానికి మల్టిపుల్ చైన్స్‌తో ఉన్న గోల్డెన్ డ్రాప్ లట్కన్ డిజైన్ అద్భుతంగా కనిపిస్తుంది. పార్టీవేర్ కి బాగుంటాయి..

Image credits: Pinterest
Telugu

హార్ట్ టచ్ లట్కన్ డాంగ్లర్

2 గ్రాముల బంగారంలో మీరు ఇలాంటి ఫ్యాన్సీ ఫినిషింగ్‌తో తేలికైన హార్ట్ టచ్ లట్కన్ డాంగ్లర్ డిజైన్లను చేయించుకోవచ్చు. ఇవి ముఖ్యంగా ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

జాలీ వర్క్ డాంగిల్ ఇయర్ రింగ్

సన్నని జాలీ గోల్డ్ ప్యాటర్న్, దాని కింద హెవీ లుక్‌తో ఈ రకం డిజైన్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. పార్టీవేర్ కి బాగా సూట్ అవుతుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ చైన్ డాంగిల్ డిజైన్

చిన్న పువ్వు ఆకారంలో స్టడ్, దాని కింద వేలాడుతున్న గోల్డెన్ చైన్‌తో ఈ డిజైన్ ఉత్తమంగా ఉంటుంది. ఇది సాంప్రదాయ, ఆధునిక దుస్తులతో సరిపోతుంది.

Image credits: social media
Telugu

లాంగ్ బాల్స్ లట్కన్ ఇయర్ రింగ్

గోల్డ్ బేస్‌తో ఈ ఇయర్ రింగ్స్‌కు కింద బాల్స్ లట్కన్ ఉంటుంది. మీరు 2 గ్రాములలో ఇలాంటి సెట్‌లను కూడా చేయించుకోవచ్చు. ఇవి సింపుల్‌గా ఉన్నా రాయల్ లుక్‌ను ఇస్తాయి.

Image credits: pinterest

ఇలాంటి బ్లౌజుల్లో మీరు స్లిమ్ గా, పొడుగ్గా కనిపిస్తారు

ఇలాంటి వంట సామాన్లను మాత్రం కొనకండి

గ్యాస్ స్టవ్ దగ్గర వీటిని మాత్రం పెట్టకండి

రోజూ మేకప్ వేసుకుంటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త