Woman

రూ.100 కే ఇంత మంచి పట్టీలు వస్తాయా

పట్టీల డిజైన్లు

ప్రస్తుతం వెండి ధర ఆకాశన్నంటింది. దీంతో పట్టీలను కొనాలనుకునే ఆలోచన విరమించుకున్న వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారు మార్కెట్ లో దొరికే ₹100 కే దొరికే పట్టీలను ట్రై చేయొచ్చు.

సింపుల్ పట్టీల డిజైన్

వెండి పట్టీలనే కాకుండా.. మీరు చైన్ పట్టీలను కూడా పెట్టుకోవచ్చు. ఇవి పెళ్లైన ఆడవాళ్ల పాదాలకు అందంగా ఉంటాయి. ఇవి ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో కేవలం ₹100-150 కే దొరుకుతాయి. 

 

ముత్యాల పట్టీలు

ముత్యాల పట్టీలు ఆఫీసుకు వెళ్లవారి పాదాలకు అందంగా ఉంటాయి. ఈ డిజైన్ పట్టీలు ఎథ్నిక్, వెస్ట్రన్ అంటూ అన్ని రకాల డ్రెస్సులకి బాగుంటాయి. ఈ పట్టీలు మార్కెట్లో ₹50 నుంచి 100 కే లభిస్తాయి.

స్టోన్ వర్క్ పట్టీలు

పార్టీలకు వెండి పట్టీలకంటే స్టోన్  వర్క్ పట్టేలే బాగుంటాయి. ఈ పట్టీలు మార్కెట్లో ₹150 నుంచి 200 కే ఎన్నో రకాల్లో దొరుకుతాయి. 

ఫ్యాన్సీ పట్టీలు

ఫ్యాన్సీ పట్టీలు మీ పాదాలకు మరింత అందాన్ని తెస్తాయి. మీ పాదాలకు డిఫరెంట్ లుక్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ రకమైన పట్టీలను పెట్టుకోవచ్చు. 

బ్రాస్లెట్ పట్టీల డిజైన్

బ్రాస్లెట్ మాదిరిగా ఉండే పట్టీలు ఈ రోజుల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పట్టీలు మార్కెట్ లో ₹60 నుంచి 100 రూపాయలకే దొరుకుతాయి. వీటిని మీరు ఆన్ లైన్ లో జతలుగా కొనుక్కోవచ్చు. 

బ్లాక్ బీడ్స్ పట్టీలు

బ్లాక్ బీడ్స్ పట్టీలను ఎక్కువగా అమ్మాయిలు పెట్టుకుంటున్నారు. మీరు కూడా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే వీటిని పెట్టుకోవచ్చు. ఈ రకమైన పట్టీలు ఆన్లైన్లో ₹100 కే దొరుకుతాయి.

మహిళల్లో నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

వెండి మంగళసూత్రాలు..అదిరిపోయే డిజైన్లు

జస్ట్ రూ. 500 లకే బంగారం లాంటి ఉంగరాలు

టబు వాడే బ్యూటీ క్రీమ్ ధర ఇంతా, బ్యూటీ సీక్రెట్ ఏంటి?