Woman

మహిళల్లో నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Image credits: Getty

నడుము నొప్పి బాధిస్తుందా?

చాలా మంది మహిళలు నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. మరి, దానికి కారణాలేంటో చూద్దాం..


 

Image credits: pinterest

గర్భధారణ

గర్భధారణలో శారీరక మార్పులు నడుం నొప్పిని పెంచుతాయి

Image credits: Getty

పీరియడ్స్ పెయిన్

చాలా మంది స్త్రీలలో నడుం నొప్పికి  పీరియడ్స్ పెయిన్ కారణం.
 

Image credits: Getty

ఎండోమెట్రియోసిస్

స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధి ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా నడుం నొప్పి వస్తుంది.
 

Image credits: Getty

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్

గర్భాశయంలో, ఫెలోపియన్ ట్యూబ్ లలో లేదా అండాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల నడుం నొప్పి వస్తుంది.

Image credits: Getty

ఫైబ్రాయిడ్స్

గర్భాశయ ఫైబ్రాయిడ్స్ స్త్రీలలో నడుం నొప్పికి కారణం అవుతాయి. 

Image credits: Getty

అండాశయ సిస్ట్ లు

అండాశయంలో లేదా లోపల ఏర్పడే సాధారణ గడ్డలే అండాశయ సిస్ట్ లు.
 

Image credits: Getty

వెండి మంగళసూత్రాలు..అదిరిపోయే డిజైన్లు

జస్ట్ రూ. 500 లకే బంగారం లాంటి ఉంగరాలు

టబు వాడే బ్యూటీ క్రీమ్ ధర ఇంతా, బ్యూటీ సీక్రెట్ ఏంటి?

రూ.200లకే ఇంత మంచి ఉన్ని కుర్తీలు ఉన్నాయా?