Telugu

ప్రత్యేకమైన డిజైన్లో వెండి మెట్టెలు.. చూడకపోతే ఎలా?

Telugu

ఆక్సిడైజ్డ్ సిల్వర్ మెట్టెలు

ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్ ఉన్న మెట్టెలు చాలా ట్రెండీగా ఉంటాయి. వాటి డార్క్ షైనింగ్, ట్రెడిషనల్ డిజైన్ పాదాలకు యూనిక్, అట్రాక్టివ్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ డిజైన్ మెట్టెలు

ఫ్లోరల్ డిజైన్‌తో ఉండే స్టెర్లింగ్ సిల్వర్ మెట్టెలు చాలా అందంగా కనిపిస్తాయి. వాటిపై ఉండే పూల డిజైన్ ఎత్నిక్ దుస్తులకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్ వర్క్ స్టెర్లింగ్ సిల్వర్ మెట్టెలు

గ్లామరస్‌గా కనిపించాలి అనుకునేవారికి, స్టోన్ వర్క్ సిల్వర్ మెట్టెలు మంచి ఆప్షన్. ఈ మెట్టెలపై చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి. ఇవి మెరుపుతోపాటు, స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి.

Image credits: instagram
Telugu

హార్ట్ డిజైన్ స్టెర్లింగ్ సిల్వర్ మెట్టెలు

హార్ట్ షేప్ మెట్టెలు చాలా ట్రెండీగా, క్యూట్‌గా ఉంటాయి. వీటిపై చిన్న చిన్న హార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవి మీ పాదాలకు డెలికేట్, స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

అడ్జస్టబుల్ మెట్టెలు

అడ్జస్టబుల్ డిజైన్ లో ఉన్న మెట్టెలు పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. దీన్ని ఏ సైజుకైనా సులభంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి మీ పాదాలకు మోడ్రన్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

మినిమల్ స్టెర్లింగ్ సిల్వర్ మెట్టెలు

సింపుల్, క్లాసీ లుక్ కోసం మినిమల్ స్టెర్లింగ్ సిల్వర్ మెట్టెలు బెస్ట్ ఆప్షన్. వీటిపై లైట్ లేదా సన్నని రింగ్ డిజైన్ ఉంటుంది. ఇది పాదాలకు ఎలిగెంట్, సాఫ్ట్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest

Pimples: ఇవి రాస్తే మొటిమలు, వాటి మచ్చలు కూడా పోతాయి

Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి

Earrings: మహిళల ముఖ సౌందర్యాన్ని పెంచే ఇయర్ రింగ్స్

Pendant: అర గ్రాములో అదిరిపోయే క్యూట్ పెండెంట్స్