Silver Anklets:ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి..!
woman-life Apr 13 2026
Author: ramya Sridhar Image Credits:giva.co
Telugu
గ్రీన్ జిర్కాన్ సిల్వర్ పట్టీలు...
నార్మల్ వెండి పట్టీలు కాకుండా ఈ గ్రీన్ జిర్కాన్ సిల్వర్ పట్టీలు ఎంచుకోండి.. ఇవి చాలా స్టైలిష్ గా ఉంటాయి. చాలా లైట్ గా కూడా ఉంటాయి..
Image credits: pinterest
Telugu
మెరూన్ జిర్కాన్ సిల్వర్ పట్టీ
ఈ పట్టీని నెమలి చార్మ్‌లో జిర్కాన్ ఉపయోగించి, ట్రెడిషనల్ సిల్వర్ చైన్‌తో తయారుచేశారు. రోజూ వేసుకోవడానికి ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
స్టార్ జిర్కాన్ సిల్వర్ యాంక్లెట్
స్టార్ చార్మ్‌తో ఉన్న ఈ జిర్కాన్ సిల్వర్ యాంక్లెట్ చాలా తేలికగా ఉంటుంది. ఇలాంటి పట్టీలను స్కూల్‌కు వెళ్లే అమ్మాయిలతో పాటు కాలేజీ అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు.
Image credits: giva.co
Telugu
బటర్‌ఫ్లై జిర్కాన్ సిల్వర్ యాంక్లెట్
బటర్‌ఫ్లై చార్మ్‌తో చేసిన ఈ జిర్కాన్ పట్టీ మెరుపు అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. 5 గ్రాముల లోపు బరువులో మీరు ఈ ప్యాటర్న్‌లో పట్టీలు చేయించుకోవచ్చు.
Image credits: giva.co
Telugu
డబుల్ చైన్ జిర్కాన్ పట్టీ
డబుల్ చైన్ జిర్కాన్ పట్టీలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఈ డబుల్ చైన్ జిర్కాన్ పట్టీలు వేసుకుని మురిసిపోవచ్చు.