Telugu

అదిరిపోయే డిజైన్‍లో గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్

Telugu

వేవీ టెక్చర్డ్ జాలీదార్ హూప్స్

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ గోల్డ్ జాలీ హూప్స్ బెస్ట్ ఆప్షన్. రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి.

Image credits: instagram
Telugu

డబుల్ హూప్ బాలి ఇయర్ రింగ్స్

డబుల్ హూప్ బాలి ఇయర్ రింగ్స్.. చీరలు, డ్రెస్సులు రెండింటికీ బాగుంటాయి. సన్నని నగిషీ పని, స్లీక్ డిజైన్, మధ్యలో ఉన్న ముత్యం కమ్మల అందాన్ని మరింత పెంచాయి.

Image credits: instagram
Telugu

కట్‌వర్క్ స్మాల్ హూప్ ఇయర్ రింగ్స్

తక్కువ బడ్జెట్‌లో స్టైల్, ఫ్యాషన్ కావాలనుకుంటే కట్‌వర్క్ స్మాల్ హూప్స్ మంచి ఆప్షన్. స్లీక్ క్లోజర్ లాక్, ఫ్యూజన్ డిజైన్ చెవులకు రెట్టింపు అందాన్ని ఇస్తాయి. 

Image credits: instagram
Telugu

మువ్వల హూప్ ఇయర్ రింగ్స్

సన్నని నగిషీ పనితో పాటు చిన్న చిన్న లూప్‌లు, వేలాడే మువ్వలు ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్ చాలా తేలికగా, కంఫర్ట్ గా ఉంటాయి. 

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ హూప్ బాలి

కట్‌వర్క్, హార్ట్ షేప్ డిజైన్‌తో ఉండే ఈ హూప్స్ ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ఇవి ట్రెడిషనల్, మోడ్రన్ లుక్‌కు పర్ఫెక్ట్ కాంబో. 

Image credits: instagram
Telugu

స్టైలిష్ డిజైన్ హూప్స్

సాధారణ డిజైన్ల కంటే భిన్నంగా, కాస్త హెవీగా తీసుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ మంచి ఎంపిక. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ హూప్ ఇయర్ రింగ్స్

ఫ్లోరల్ వర్క్ ఇయర్ రింగ్స్ అన్ని వయసులవారికి బాగుంటాయి. తక్కువ బడ్జెట్ లో వస్తాయి. సింపుల్‌, డీసెంట్ లుక్ ఇస్తాయి.

Image credits: instagram

Glowing Skin: హీరోయిన్లలా క్లియర్ స్కిన్ కావాలా? ఈ డ్రింక్ తాగితే చాలు

Diamond Rings: తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే డైమండ్ రింగ్స్

Mangalsutra: ఎర్రపూసల కాంబినేషన్ లో మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో

Cotton Nighties: ట్రెండీ డిజైన్‍లో కాటన్ నైటీలు.. సమ్మర్ కి బెస్ట్