Telugu

Diamond Rings: తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే డైమండ్ రింగ్స్

Telugu

9క్యారెంట్ గోల్డ్ డైమండ్స్...

9 క్యారెట్ గోల్డ్ డైమండ్ రింగ్స్  చాలా స్మార్ట్, స్టైలిష్ గా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో మార్కెట్లో లభించే మినిమల్, ఎలిగెంట్, స్టైలిష్ గా ఉండే డైమండ్ రింగ్స్ కొన్నింటిని చూద్దాం.. 

Image credits: pinterest
Telugu

సోలిటైర్ మినీ డైమండ్ రింగ్

ఇది చాలా క్లాసిక్ డిజైన్. మధ్యలో ఒక చిన్న డైమండ్ ఉంటుంది. రోజూ పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్. ఏ ఔట్‌ఫిట్‌తోనైనా మ్యాచ్ అవుతూ మినిమల్, రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

బ్యాండ్ స్టైల్ డైమండ్ రింగ్

మోడ్రన్, ట్రెండీ లుక్ కోసం ఈ పల్చటి గోల్డ్ బ్యాండ్ బెస్ట్. దీనిపై చిన్న చిన్న డైమండ్స్ ఉంటాయి. ఆఫీస్‌కు, డైలీ వేర్‌కు ఇది మంచి స్టాకింగ్ ఆప్షన్. చాలా తేలికగా, సౌకర్యంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

క్రౌన్ స్టైల్ గోల్డ్ డైమండ్ రింగ్

ఫెమినైన్, ఎలిగెంట్ లుక్ కోసం ఈ క్రౌన్ స్టైల్ గోల్డ్ డైమండ్ రింగ్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న డైమండ్స్‌తో చేసిన ఈ కిరీటం డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Image credits: instagram\pinterest
Telugu

స్లీక్ సింగిల్ డైమండ్ రింగ్ డిజైన్

ఎత్నిక్, వెస్టర్న్.. రెండు రకాల డ్రెస్సులపైనా ఇలాంటి స్లీక్ సింగిల్ డైమండ్ రింగ్ డిజైన్ అందంగా కనిపిస్తుంది. పార్టీలు, ఫంక్షన్లలో చేతులకు మంచి లుక్ ఇస్తుంది..

Image credits: pinterest
Telugu

ఇన్ఫినిటీ డిజైన్ డైమండ్ రింగ్

గోల్డ్‌లో ఇన్ఫినిటీ డిజైన్ ప్రేమ, బంధానికి చిహ్నంగా ఉంటుంది. జంటలకు ఇది బెస్ట్ స్లీక్, స్టైలిష్ డిజైన్. రోజూ పెట్టుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది.

Image credits: instagram- junu_aj_gold
Telugu

హార్ట్ షేప్ డైమండ్ రింగ్

గిఫ్ట్ ఇవ్వడానికి హార్ట్ షేప్ డిజైన్‌ను ఎప్పుడూ రొమాంటిక్‌గా భావిస్తారు. మీ పార్ట్‌నర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇది పర్ఫెక్ట్. చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది..

Image credits: instagram- junu_aj_gold
Telugu

ట్విస్టెడ్ గోల్డ్ డైమండ్ రింగ్

ఇందులో గోల్డ్ బ్యాండ్ మెలితిరిగిన డిజైన్‌లో ఉండి, మధ్యలో డైమండ్ ఉంటుంది. ఈ యూనిక్, డిఫరెంట్ లుక్ క్యాజువల్ ఔట్‌ఫిట్స్‌లో కూడా హైలైట్‌గా నిలుస్తుంది. 

Image credits: instagram- junu_aj_gold

Mangalsutra: ఎర్రపూసల కాంబినేషన్ లో మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో

Cotton Nighties: ట్రెండీ డిజైన్‍లో కాటన్ నైటీలు.. సమ్మర్ కి బెస్ట్

Gold Chain: 5 గ్రాముల్లోనే అదిరిపోయే చైన్లు..అక్షయ తృతీయకు కొనేయండి

Old Saree Reuse Ideas: పాత చీరలతో చిన్నారులకు అదిరిపోయే సల్వార్ సూట్స్