Telugu

కళ్లు చెదిరే డిజైన్ లో వెండి ఉంగరం.. ఓ లుక్కేయండి

Telugu

ఫ్లవర్ డిజైన్

ఫ్లవర్ డిజైన్లో ఉన్న ఈ సిల్వర్ రింగ్ వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో వస్తుంది. అందంగా కనిపిస్తుంది.

Image credits: instagram-
Telugu

స్పైరల్ సిల్వర్ రింగ్

చిన్న చిన్న సాలిటైర్ స్టోన్స్ తో ఉన్న ఈ స్పైరల్ రింగ్ కాలేజీ అమ్మాయిలకు బాగుంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram- shree_jewels_
Telugu

బటర్ ఫ్లై డిజైన్

సీతాకోకచిలుక డిజైన్లో ఉన్న ఈ సిల్వర్ రింగ్ రాయల్ లుక్ ఇస్తుంది. బడ్జెట్ ధరలో వస్తుంది. 

Image credits: instagram- shree_jewels_
Telugu

సాలిటైర్ స్టోన్ రింగ్

వజ్రం లాంటి లుక్ ఇచ్చే సాలిటైర్ స్టోన్ రింగ్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సూపర్ గా ఉంటుంది. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక.

Image credits: instagram- shree_jewels_
Telugu

ఆక్సిడైజ్డ్ సిల్వర్ రింగ్

ఆక్సిడైజ్డ్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఫ్యాషన్ కోరుకునేవారికి ఈ సిల్వర్ రింగ్ ఉత్తమ ఎంపిక.

Image credits: instagram- shree_jewels_
Telugu

ఇన్ఫినిటీ రింగ్

ఇన్ఫినిటీ సిల్వర్ రింగ్ ఆఫీస్, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు పర్ఫెక్ట్ ఆప్షన్.  క్లాసీ లుక్ ఇస్తుంది. తక్కువ ధరలో వస్తుంది.

Image credits: instagram- shree_jewels_

Gold Earrings: లైట్ వెయిట్ ఫ్లోరల్ హ్యాంగింగ్ డిజైన్ ఇయర్ రింగ్స్

పాదాల అందాన్ని పెంచే నల్లపూసల పట్టీలు.. చూసేయండి

చిన్నపిల్లల కోసం అందమైన వెండి పట్టీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Silver Payal: కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే కుందన్ పట్టీలు