Telugu

పాదాల అందాన్ని పెంచే నల్లపూసల పట్టీలు.. చూసేయండి

Telugu

గజ్జెల పట్టీలు

నల్లపూసలు, చుట్టూ గజ్జెలతో ఉన్న ఈ పట్టీలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. అందంగా ఉంటాయి.

Image credits: Instagram
Telugu

చైన్ డిజైన్ పట్టీలు

సన్నని చైన్, నల్లపూసలతో ఉన్న ఈ పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.

Image credits: Instagram
Telugu

ట్రెండీ డిజైన్

వెండి పూసలు, నల్లపూసలతో ఉన్న ఈ పట్టీలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఆప్షన్.

Image credits: pinterest
Telugu

సింపుల్ డిజైన్

మధ్యలో వెండి చైన్, చుట్టూ నల్లపూసలతో ఉన్న ఈ పట్టీలు సింపుల్ గా ఉంటాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ పట్టీలు

చుట్టూ నల్లపూసలు మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఉన్న ఈ పట్టీలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.

Image credits: pinterest
Telugu

ఈవిల్ ఐ డిజైన్

చుట్టూ నల్లపూసలు మధ్యలో ఈవిల్ ఐ డిజైన్ ఉన్న ఈ పట్టీలు రోజూవారీ వాడకానికి బాగుంటాయి. అన్నివయసుల వారికి చక్కగా సెట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

మువ్వల పట్టీలు

చుట్టూ వెండి మువ్వలతో ఉన్న పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి.

Image credits: Pinterest

చిన్నపిల్లల కోసం అందమైన వెండి పట్టీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Silver Payal: కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే కుందన్ పట్టీలు

Gold Earrings: అర గ్రాము బంగారంతో ముత్యాల చెవి పోగులు

వాలెంటైన్స్ డేకి మీ వైఫ్ కి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. సర్‌ప్రైజ్‌అవుతుంది