Telugu

Silver Payal: కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే కుందన్ పట్టీలు

Telugu

పది గ్రాముల వెండి పట్టీలు..

ముత్యాలు, కుందన్స్ తో నిండి ఉన్న ఈ పట్టీలు మనకు పది గ్రాముల్లో లభిస్తాయి. ఇవి పాదాలకు నిండుగా ఉంటాయి. .

Image credits: instagram- western_jewelleryy
Telugu

మల్టీ కలర్ కుందన్ పట్టీలు

 మల్టీ కలర్ కుందన్ పట్టీలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఇందులో వివిధ రంగుల మల్టీ కలర్ కుందన్‌లు ఉంటాయి, కింది వైపున గజ్జెలు అమర్చి ఉంటాయి.

Image credits: instagram- western_jewelleryy
Telugu

గజ్జలతో నిండిన పట్టీలు..

మధ్య మధ్యలో కుందన్స్ తో.. గజ్జలతో నిండి ఉన్న ఈ పట్టీలు కూడా పాదాలకు అందాన్ని తెస్తాయి..

Image credits: instagram- western_jewelleryy
Telugu

సింగిల్ లేయర్ పట్టీల డిజైన్

మీరు చాలా సింపుల్ పట్టీల డిజైన్ కావాలనుకుంటే, సింగిల్ లేయర్ బ్లాక్ కలర్ బీడ్స్ తో  ఉన్న ఈ పట్టీలను ఎంచుకోవచ్చు.

Image credits: instagram- maakripajewellers

Gold Earrings: అర గ్రాము బంగారంతో ముత్యాల చెవి పోగులు

వాలెంటైన్స్ డేకి మీ వైఫ్ కి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. సర్‌ప్రైజ్‌అవుతుంది

Gold Earrings: 1గ్రాములో బంగారు చెవిపోగులు

బంగారానికి ఏమాత్రం తీసిపోని వెండి చోకర్ డిజైన్స్.. ఇవిగో