Telugu

చిన్నపిల్లల కోసం అందమైన వెండి పట్టీలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Telugu

గజ్జెల పట్టీలు

చుట్టూ గజ్జెలతో ఉన్న ఈ వెండి పట్టీలు చిన్నపిల్లల పాదాలకు సూపర్ గా ఉంటాయి. 20 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram- jjgoldandsilver
Telugu

జాలర్ డిజైన్

రంగు రంగుల పూసలతో జాలర్ డిజైన్‌లో ఉన్న ఈ పట్టీలు పిల్లల పాదాలకు నిండుగా కనిపిస్తాయి. 

Image credits: instagram- jjgoldandsilver
Telugu

10 గ్రాముల్లో వెండి పట్టీలు

బడ్జెట్ తక్కువగా ఉంటే, 10 గ్రాముల్లో వచ్చే ఇలాంటి చైన్‌ డిజైన్ వెండి పట్టీలు తీసుకోవచ్చు. రోజూవారీ వాడకానికి బాగుంటాయి.

Image credits: instagram- jjgoldandsilver
Telugu

లేటెస్ట్ డిజైన్ వెండి పట్టీలు

ఫ్లోరల్ మోటిఫ్ లింక్ చైన్‌తో ఉన్న ఈ మువ్వల పట్టీలను 20 గ్రాముల్లో తీసుకోవచ్చు. అందంగా ఉంటాయి. బడ్జెట్ లో వస్తాయి.

Image credits: instagram- jjgoldandsilver
Telugu

ఫ్లవర్ డిజైన్ పట్టీలు

ఫ్లవర్ డిజైన్ వెండి పట్టీలు పాదాల అందాన్ని మరింత పెంచుతాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: instagram- jjgoldandsilver
Telugu

మీనాకారి జాలర్ పట్టీలు

మీనాకారి వర్క్ తో ఉన్న ఈ వెండి పట్టీలు పిల్లలకు చాలా బాగుంటాయి. రంగు రంగుల పూసలు పాదాలకు అందంగా కనిపిస్తాయి. 

Image credits: instagram- jjgoldandsilver

Silver Payal: కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే కుందన్ పట్టీలు

Gold Earrings: అర గ్రాము బంగారంతో ముత్యాల చెవి పోగులు

వాలెంటైన్స్ డేకి మీ వైఫ్ కి ఈ గిఫ్ట్ ఇవ్వండి.. సర్‌ప్రైజ్‌అవుతుంది

Gold Earrings: 1గ్రాములో బంగారు చెవిపోగులు