Telugu

3 గ్రాముల్లో హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

Telugu

డైలీవేర్ ఇయర్ రింగ్స్

3-5 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. ఎక్కువకాలం మన్నికంగా ఉంటుంది. 

Image credits: instagram
Telugu

గోల్డ్ స్టడ్స్

మధ్యలో పెద్ద పువ్వు, మెరిసే స్టోన్స్ తో ఉన్న ఈ హార్ట్ షేప్ స్టడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. లగ్జరీ లుక్ ఇస్తాయి.

Image credits: google gemini
Telugu

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్

స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఈ గోల్డ్ స్టడ్స్ చాలా బాగుంటాయి. 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.  

Image credits: instagram
Telugu

హూప్ ఇయర్ రింగ్స్

హార్ట్ షేప్ హూప్ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటాయి. 

Image credits: instagram
Telugu

ట్రెడిషనల్ లుక్

ట్రెడిషనల్ లుక్ ఇష్టపడేవారు రెడ్, వైట్ స్టోన్స్ పొదిగిన ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. 5 గ్రాముల్లో తయారవుతాయి.  

Image credits: instagram

మెడ నిండుగా కాసుల నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే

వంట గదిలో ఈ ఒక్క పదార్థం వాడినా జుట్టు వేగంగా పెరుగుతుంది

న్యూ ఇయర్ పార్టీ కోసం అదిరిపోయే హెయిర్ స్టైల్స్ ఇవిగో

బంగారంలా మెరిసేపోయే గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో