Telugu

బడ్జెట్ ధరలో వెండి బ్రేస్లెట్స్ .. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Telugu

హార్ట్ షేప్ డిజైన్

హార్ట్ షేప్ డిజైన్లో ఉన్న ఈ వెండి బ్రేస్లెట్ తక్కువ బడ్జెట్ లో వస్తుంది. డైలీవేర్ కి బాగుంటుంది.

Image credits: erisilvers.com
Telugu

బటర్ ఫ్రై డిజైన్

వైట్ స్టోన్స్, బటర్ ఫ్లై డిజైన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది. 

Image credits: caratlane.com
Telugu

ముత్యాల డిజైన్

హార్ట్ షేప్, వైట్ ముత్యాలతో ఉన్న ఈ బ్రేస్లెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాలేజీ అమ్మాయిలకు మంచి ఎంపిక.

Image credits: instagram- vinayak_silver\ natraj_jewellers_
Telugu

సింపుల్ డిజైన్

సన్నటి చైన్, ముత్యాలతో ఉన్న ఈ డిజైన్ సింపుల్ గా ఉంటుంది. రోజూవారీ వాడకానికి చక్కగా సరిపోతుంది.

Image credits: miabytanishq
Telugu

ఫ్లవర్ డిజైన్

ఫ్లవర్ డిజైన్ బ్రేస్లెట్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. 

Image credits: Pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ ఫ్లవర్ డిజైన్ బ్రేస్లెట్ మంచి ఎంపిక. వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటుంది. 

Image credits: insta

Gold Bracelet: పిల్లల చేతుల అందాన్ని పెంచే బ్రేస్లెట్ డిజైన్లు

3 గ్రాముల్లో హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

మెడ నిండుగా కాసుల నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే

వంట గదిలో ఈ ఒక్క పదార్థం వాడినా జుట్టు వేగంగా పెరుగుతుంది