Gold Bracelet: పిల్లల చేతుల అందాన్ని పెంచే బ్రేస్లెట్ డిజైన్లు
woman-life Dec 27 2025
Author: ramya Sridhar Image Credits:Asianet News
Telugu
పేరుతో గోల్డ్ బ్రేస్‌లెట్
మీరు ఇలాంటి పేరుతో ఉన్న ప్లేట్ గోల్డ్ బ్రేస్‌లెట్‌ను కూడా తీసుకోవచ్చు. మీ పిల్లల పేరుతో స్పెషల్ గా డిజైన్ చేయించుకోవచ్చు.
Image credits: Gemini- Pinterest
Telugu
అడ్జస్టబుల్ గోల్డ్ బ్రేస్‌లెట్
బో-ప్యాటర్న్ లేదా ట్రెండీ డిజైన్లలో మీరు ఇలాంటి అడ్జస్టబుల్ గోల్డ్ బ్రేస్‌లెట్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇవి ట్రెండీగా ఉంటాయి. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ సెట్ అవుతాయి
Image credits: Pinterest
Telugu
సింపుల్ గోల్డ్ చైన్ బ్రేస్‌లెట్
మీరు పసిపిల్లల కోసం బ్రేస్‌లెట్ తీసుకుంటుంటే, ఇలాంటి డిజైన్స్ ఎంచుకోవచ్చు. చాలా అందాన్ని ఇస్తాయి.
Image credits: Gemini- Pinterest
Telugu
మినిమల్ లేయరింగ్ స్టైల్ బ్రేస్‌లెట్
మినిమల్ లేయరింగ్ స్టైల్ బ్రేస్‌లెట్లు కొంచెం వెడల్పుగా కనిపిస్తాయి. ఇందులో చైన్, లైనింగ్, పూసల డిజైన్లు మీకు కనిపిస్తాయి.
Image credits: Pinterest
Telugu
మ్యాట్ ఫినిష్ గోల్డ్ బ్రేస్‌లెట్
మీకు మెరిసే డిజైన్లు ఇష్టం లేకపోతే, మ్యాట్ ఫినిష్ గోల్డ్ బ్రేస్‌లెట్‌ను ఎంచుకోండి. ఇవి కూడా పిల్లల చేతికి అందాన్ని ఇస్తాయి.
Image credits: malabargoldanddiamonds/instagram
Telugu
ముత్యాల గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్
ముత్యాల గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్ ఆడ పిల్లల చేతికి చాలా అందంగా ఉంటాయి.