Telugu

మగువలు మెచ్చే ట్రెండీ గోల్డ్ రింగ్స్.. వెయిట్ కూడా తక్కువే

Telugu

స్టోన్స్ రింగ్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ రింగ్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. 3-4 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: dishisdesignerjewellery instagram
Telugu

లీఫ్ డిజైన్ రింగ్

లీఫ్ డిజైన్ అడ్జస్టబుల్ రింగ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. 4 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: dishisdesignerjewellery instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ రింగ్

వైట్ స్టోన్స్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ గోల్డ్ రింగ్ అదిరిపోయే లుక్ ఇస్తుంది. కొత్త పెళ్లికూతుర్లకు సూపర్ గా ఉంటుంది.

Image credits: dishisdesignerjewellery instagram
Telugu

లేటెస్ట్ డిజైన్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునే వారు ఇలాంటి రింగ్ తీసుకోవచ్చు. 3 గ్రాముల్లో వస్తుంది.

Image credits: dishisdesignerjewellery instagram
Telugu

5 గ్రాముల ఉంగరం

పెళ్లి, ఎంగేజ్మెంట్ వంటి ప్రత్యేక సందర్భాల కోసం ఈ డిజైన్ బంగారు ఉంగరం మంచి ఎంపిక. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: dishisdesignerjewellery instagram

బడ్జెట్ ధరలో వెండి బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

Gold Bracelet: పిల్లల చేతుల అందాన్ని పెంచే బ్రేస్లెట్ డిజైన్లు

3 గ్రాముల్లో హార్ట్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

మెడ నిండుగా కాసుల నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే