Telugu

Earrings: తక్కువ బడ్జెట్ లో సిల్వర్ ఇయర్ రింగ్స్ .. డైలీవేర్ కి బెస్ట్

Telugu

2 గ్రాముల సిల్వర్ ఇయర్ రింగ్స్

ఈ వెండి ఇయర్ రింగ్స్ 2 గ్రాముల్లోనే లభిస్తాయి. చాలా స్టైలిష్ గా ఉంటాయి. ట్రెండీ దుస్తుల పై కూడా ఇవి బాగా సూట్ అవుతాయి. 

Image credits: instagram\gemini
Telugu

బటర్‌ఫ్లై సిల్వర్ స్టడ్స్

2 గ్రాముల వెండిలో వచ్చే బటర్‌ఫ్లై సిల్వర్ స్టడ్స్ రిచ్ లుక్ కోసం పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీరు సింపుల్, మినిమల్ లుక్ ఇష్టపడితే కుర్తీ,  క్రాప్ టాప్‌తో వీటిని స్టైల్ చేయొచ్చు.

Image credits: Pinterest
Telugu

మెటాలిక్ సిల్వర్ హార్ట్‌షేప్ స్టడ్స్

925 సిల్వర్ ఇయర్ రింగ్స్‌లో కాస్త భిన్నమైన ప్యాటర్న్ కావాలంటే మెటాలిక్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ ట్రై చేయొచ్చు. వీటి ట్విస్టెడ్ షైన్ చాలా క్యూట్ లుక్ ఇస్తుంది. 

Image credits: Pinterest
Telugu

సాలిటైర్ స్టోన్ సిల్వర్ టాప్స్

మీరు వర్కింగ్ వుమన్ అయితే, ట్రెండీ, ఫార్మల్ లుక్ ఇచ్చే సాలిటైర్ స్టోన్ సిల్వర్ స్టడ్స్‌ను ఎంచుకోవచ్చు. డైలీవేర్ కి పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ వర్క్ సిల్వర్ స్టడ్ డిజైన్స్

ఫ్లోరల్ స్టడ్స్ 'జాలీ వర్క్'తో చాలా డెలికేట్‌గా కనిపిస్తాయి. వీటిని మీరు వెస్ట్రన్ డ్రెస్సుల నుంచి చీర, లెహంగా వరకు దేనిపైనైనా ధరించవచ్చు. 

Image credits: Pinterest
Telugu

రోజ్ సిల్వర్ టాప్స్

మోడ్రన్, బోల్డ్ లుక్ కావాలంటే గులాబీ రేకుల డిజైన్‌తో ఉండే సిల్వర్ టాప్స్ కొనండి. ఇవి చాలా సింపుల్‌గా, క్లాసీగా ఉంటాయి. హెవీ డిజైన్లు ఇష్టం లేకపోతే వీటిని ట్రై చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

ట్విస్టెడ్ సిల్వర్ హూప్స్

ప్రస్తుతం ట్విస్టెడ్ హూప్ ఇయర్ రింగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. తక్కువ బరువు, కట్‌వర్క్ డిజైన్ ఈ కాలం అమ్మాయిలకు బాగా నచ్చుతున్నాయి. చాలా ట్రెండీగా కూడా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

2 గ్రాముల బో ఇయర్ రింగ్స్

ఈ రోజుల్లో కొరియన్ స్టైల్ బో ఇయర్ రింగ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇవి మోడ్రన్ లుక్ ఇస్తూ ప్రతి అవుట్‌ఫిట్‌తో మ్యాచ్ అవుతాయి. క్యూట్, ఫ్యాన్సీ లుక్ కోసం మీరు వీటిని ట్రై చేయచ్చు

Image credits: Pinterest

Anklet: స్టోన్ వర్క్ తో పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి

Gold Mangalsutra: 3 గ్రాముల్లో అదిరిపోయే నల్లపూసల గొలుసులు

BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు

Hairstyles: జుట్టు పలచగా ఉన్నా ఒత్తుగా కనిపించాలా? ఇలా ట్రై చేయండి