ఫ్లోరల్ కట్‌వర్క్ లాకెట్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. 3 లేదా 4 గ్రాములలో తయారయ్యే ఈ లాకెట్లను మీరు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
డ్రాప్ మంగళసూత్రం లాకెట్ పెట్టుకుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీన్ని డిజైనర్ చీరలు, సూట్లు లేదా ఆఫీస్ వేర్ దుస్తులతో జతగా ధరించవచ్చు.
మీరు గోల్డ్ ప్యాటర్న్ లాకెట్‌ను కూడా ప్రయత్నించవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ట్రెండ్ నడుస్తోంది. లగ్జరీ, ఫ్యాషన్ కోసం దీన్ని ఫాలో అవ్వొచ్చు.
సింపుల్ డిజైన్ లాకెట్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మోడ్రన్, మినిమల్ డిజైన్‌లో లభించే ఈ లాకెట్లు మెడలో చాలా అందంగా కనిపిస్తాయి.
మీ పేర్లకు తగినట్ల లాకెట్స్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇన్ఫినిటీ సింబల్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు
Hairstyles: జుట్టు పలచగా ఉన్నా ఒత్తుగా కనిపించాలా? ఇలా ట్రై చేయండి
Gold Earrings: 1గ్రాము బంగారంలోనే డైలీవేర్ ఇయర్ రింగ్స్
Eyelash: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు