Telugu

BlackBeads: రిచ్ లుక్ ఇచ్చే మంగళసూత్రాలు..ఇవి ఉంటే నక్లెస్ తో పనిలేదు

Telugu

ప్రీమియం లుక్ ని ఇచ్చే డిజైన్లు..

నల్లపూసల గొలుసు ధరించినా కూడా రిచ్ గా కనిపించొచ్చు. అయితే, అలాంటి నల్లపూసలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలాంటి కొన్ని మోడల్స్  ఇప్పుడు చూద్దాం…  

Image credits: samruddhicollection2021 instagram
Telugu

డైమండ్ స్టోన్ వర్క్ హెవీ పెండెంట్ మంగళసూత్రం

చూడటానికి సింపుల్‌గా ఉంటూనే లగ్జరీ ఫీల్ కావాలంటే, డైమండ్ టచ్ మంగళసూత్రం డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో చిన్న డైమండ్స్ లేదా స్టోన్ డిటైలింగ్‌తో హెవీ పెండెంట్ వస్తుంది. రిచ్ గా ఉంటుంది

Image credits: kolhapurithushi instagram
Telugu

లాంగ్ స్క్వేర్ పెండెంట్ రిచ్ మంగళసూత్రం

మీకు ట్రెడిషనల్, రాయల్ స్టైల్ ఇష్టమైతే, లాంగ్ మంగళసూత్రంలో ఇలాంటి లాంగ్ స్క్వేర్ పెండెంట్ ఉన్న రిచ్ మంగళసూత్రం అద్భుతమైన ఆప్షన్. పెళ్లిళ్లు ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: gaurav_jewellers_rampurbushahr instagram
Telugu

కుందన్ పీకాక్ పెండెంట్ మంగళసూత్రం డిజైన్

కుందన్ మంగళసూత్రం డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉంది. కుందన్ వర్క్‌తో ఉన్న పీకాక్ పెండెంట్ చూడటానికి చాలా రాయల్‌గా ఉంటుంది. పెళ్లిళ్లు లేదా పార్టీలలో ఇది మీకు రిచ్ లుక్ ఇస్తుంది. 

Image credits: PINTEREST
Telugu

టెంపుల్ జ్యువెలరీ స్టైల్ మంగళసూత్రం

మీకు సౌత్ ఇండియన్ లేదా హెవీ జ్యువెలరీ అంటే ఇష్టమైతే, టెంపుల్ జ్యువెలరీ స్టైల్ మంగళసూత్రం ట్రై చేయండి. ఇందులో దేవతామూర్తులు లేదా ట్రెడిషనల్ మోటిఫ్ పెండెంట్ ఉంటుంది.

Image credits: gaurav_jewellers_rampurbushahr Instagram
Telugu

ట్రిపుల్ బ్లాక్ బీడ్స్ లేయర్ హెవీ గోల్డ్ పెండెంట్ మంగళసూత్రం

మీరు క్లాసిక్ స్టైల్‌లో కొంచెం ట్రెడిషనల్ టచ్ కావాలనుకుంటే, హెవీ పెండెంట్ మంగళసూత్రం అద్భుతంగా ఉంటుంది. ఇందులో  నల్లపూసల గొలుసుతో పాటు హెవీ గోల్డ్ పెండెంట్ చాలా రిచ్ ఫీల్ ఇస్తుంది.

Image credits: gaurav_jewellers_rampurbushahr Instagram
Telugu

పోల్కీ స్టైల్ మంగళసూత్రం

నల్లపూసలకు బదులుగా, మీరు ఎర్ర ముత్యాలతో వచ్చే ఇలాంటి పోల్కీ స్టైల్ మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఇది ట్రెడిషనల్‌గా, రిచ్ లుక్‌తో ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది.

Image credits: pinterest

Hairstyles: జుట్టు పలచగా ఉన్నా ఒత్తుగా కనిపించాలా? ఇలా ట్రై చేయండి

Gold Earrings: 1గ్రాము బంగారంలోనే డైలీవేర్ ఇయర్ రింగ్స్

Eyelash: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు

Earrings: పింక్ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రెడిషనల్ వేర్ కి పర్ఫెక్ట్