Telugu

Hairstyles: జుట్టు పలచగా ఉన్నా ఒత్తుగా కనిపించాలా? ఇలా ట్రై చేయండి

Telugu

గజ్రా హెయిర్ స్టైల్...

జుట్టు పొట్టిగా ఉంటే, మధ్య పాపిడి తీసి.. వెనక పూల గజ్రా పెట్టుకోవచ్చు. ముందుకు రెండు చిన్న ఫంక్ తీస్తే… చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

ఓపెన్ కర్ల్ హెయిర్

పల్చగా, పొట్టిగా ఉండే జుట్టుకు వాల్యూమ్ లుక్ ఇవ్వాలంటే ఓపెన్ కర్ల్ హెయిర్‌స్టైల్ బెస్ట్ ఆప్షన్. దీనివల్ల జుట్టు బౌన్సీగా, ఒత్తుగా కనిపిస్తుంది.
Image credits: Instagram
Telugu

మెస్సీ లో పోనీటెయిల్

గ్లిట్టర్ హెయిర్‌బ్యాండ్ సహాయంతో మెస్సీ లో పోనీటెయిల్ వేసుకుని అందంగా కనిపించొచ్చు. మీకు నచ్చితే, జుట్టుకు ఇష్టమైన రంగుతో హైలైట్ కూడా చేయించుకోవచ్చు.
Image credits: instagram
Telugu

రిబ్బన్ బ్యాండ్ వాడండి

మీరు రిబ్బన్ బ్యాండ్ సహాయంతో జుట్టును కట్టుకుని మెరిసిపోవచ్చు. దీనివల్ల జుట్టు ఒత్తుగా కనిపించడమే కాదు, మీరు కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu

హాఫ్ హై బన్

జుట్టును మొత్తం కట్టేయకుండా, ఇలా హాఫ్ బన్ వేసుకుని ఫ్యాన్సీ లుక్ క్రియేట్ చేయండి. కావాలనుకుంటే జుట్టును లైట్‌గా కర్ల్ కూడా చేసుకోవచ్చు.
Image credits: instagram
Telugu

కర్లీ లాంగ్ పోనీటెయిల్

మీ జుట్టు పొడవుగా, పల్చగా ఉందా? అయితే జుట్టును కర్ల్ చేసి లో పోనీటెయిల్ వేసుకోండి. ఫ్యాన్సీ లుక్ మీ సొంతమవుతుంది.
Image credits: instagram

Gold Earrings: 1గ్రాము బంగారంలోనే డైలీవేర్ ఇయర్ రింగ్స్

Eyelash: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు

Earrings: పింక్ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రెడిషనల్ వేర్ కి పర్ఫెక్ట్

BlackBeads: బంగారంలా మెరిసే.. గోల్డ్ పాలిష్ మంగళసూత్రాలు బడ్జెట్ లోనే