Telugu

మగువలు మెచ్చే వెండి కమ్మలు.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో!

Telugu

వెండి కమ్మలు

వైట్ స్టోన్స్ తో అదిరిపోయే డిజైన్లలో ఉన్న ఈ వెండి కమ్మలు డైలీ వేర్ కి సూపర్ గా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. 

Image credits: instagram-
Telugu

సిల్వర్ స్టడ్స్

ఇలాంటి సిల్వర్ స్టడ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లల దగ్గరినుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి.

Image credits: instagram- kazasilver925
Telugu

హగ్గీ చెవిపోగులు

హగ్గీ చెవిపోగులు స్టైలిష్ గా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి.

Image credits: gemini
Telugu

చంకీ చెవిపోగులు

సింపుల్ డిజైన్‌లో ఉండే ఈ వెండి కమ్మలు.. పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చిన్న పిల్లలకు సూపర్ గా సెట్ అవుతాయి.  

Image credits: instagram-
Telugu

బాలి డిజైన్

లావెండర్, వైట్ సోన్స్ తో ఉన్న ఈ బాలి డిజైన్ చెవిపోగులు స్కూల్ వెళ్లే పిల్లల కోసం మంచి ఎంపిక. 

Image credits: instagram- mps_silver_jewellery
Telugu

మల్టీకలర్ స్టోన్స్..

మల్టీకలర్ స్టోన్స్ తో ఉన్న మూడు వేర్వేరు డిజైన్లు ఇక్కడ ఉన్నాయి. ఫ్యాషన్ ఇష్టపడే చిన్నారులకు ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram- gilt.glitter
Telugu

హార్ట్ షేప్ డిజైన్

హార్ట్ షేప్ డిజైన్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. రంగు రాళ్లతో ఉన్న ఈ వెండి చెవిపోగులు అన్న వయసులవారికి బాగుంటాయి. 

Image credits: instagram- sj_trendy_jewellery

చేతుల అందాన్ని పెంచే బంగారు బ్రేస్లెట్స్.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో

ఒక్క గ్రాములో బంగారు కమ్మలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

తక్కువ ధరలో భార్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ వెండి నగలు బెస్ట్ ఆప్షన్

బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు