Telugu

ఒక్క గ్రాములో బంగారు కమ్మలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Telugu

హార్ట్ షేప్ స్టడ్స్

హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టపడనివారు.. ఇలాంటి హార్ట్ షేప్ గోల్డ్ స్టడ్స్ తీసుకోవచ్చు. 1 గ్రాములో తయారవుతాయి.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడ్స్

చిన్న చిన్న వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ స్టడ్స్ అన్నివయసుల వారికి బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి.

Image credits: pinterest
Telugu

స్టైలిష్ డిజైన్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారు ఇలాంటి కమ్మలు తీసుకోవచ్చు. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

బర్డ్ డిజైన్

కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఇలాంటి డిజైన్స్ మంచి ఎంపిక. 1 గ్రాములో తీసుకోవచ్చు.

Image credits: social media
Telugu

ఇన్ఫినిటీ డిజైన్

ఇన్ఫినిటీ డిజైన్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. కాలేజీ అమ్మాయిలకు ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి.

Image credits: social media
Telugu

హాఫ్ మూన్ డిజైన్

హాఫ్ మూన్ డిజైన్ స్టడ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు చాలా బాగుంటాయి. ఒక గ్రాములో తీసుకోవచ్చు. 

Image credits: social media

తక్కువ ధరలో భార్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ వెండి నగలు బెస్ట్ ఆప్షన్

బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు

మూడు గ్రాముల్లో అదిరిపోయే బంగారు జుంకాలు.. చూసేయండి

చేతుల అందాన్ని పెంచే స్టోన్స్ గాజులు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో