Telugu

ఈ కలర్ సారీలో మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!

Telugu

పష్మినా సిల్క్ చీర

పండుగ వేళ మీరు మరింత ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ పష్మినా సిల్క్ చీర ధరించవచ్చు. గోల్డ్ కలర్ బ్లౌజ్ తో స్టైల్ చేస్తే లుక్ అదిరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

పటోలా సిల్క్ చీర

గుజరాతీ స్టైల్‌లో రెడీ కావాలనుకుంటే ఇలాంటి రెడ్ కలర్ పటోలా చీరను ట్రై చేయండి. ఈ చీరలో మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

పైథానీ సిల్క్ చీర

పైథానీ చీరలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. చేతితో నేసిన ఈ ముదురు ఎరుపు రంగు చీర మీకు రిచ్ లుక్ ఇస్తుంది. 

Image credits: Pinterest
Telugu

బ్రోకేడ్ వర్క్‌ సిల్క్ చీర

బ్రోకేడ్ ప్యాటర్న్‌లో రెడ్ కలర్ సిల్క్ చీర అద్భుతంగా కనిపిస్తుంది. సెలబ్రిటీ వైబ్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

ఘర్చోలా సిల్క్ చీర

గుజరాతీ లుక్ కోసం బాంధిని వర్క్‌తో ఉన్న ఇలాంటి అందమైన ఘర్చోలా చీరను కూడా ట్రై చేయవచ్చు. చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. 

Image credits: Pinterest
Telugu

జర్దోసీ వర్క్‌ సిల్క్ చీర

జర్దోసీ వర్క్ తో ఉన్న రెడ్ కలర్ చీర చాలా బాగుంటుంది. కొత్త పెళ్లికూతుళ్లకు బెస్ట్ ఆప్షన్. 

Image credits: Pinterest
Telugu

కతాన్ సిల్క్ చీర

కతాన్ సిల్క్‌ చీర డిజైన్ మాత్రమే కాదు.. లుక్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: Pinterest

Nose Pin Designs: అర గ్రాములో అదిరిపోయే ముక్కుపుడకలు.. చూసేయండి!

Earring Designs: వర్కింగ్ ఉమెన్స్ కి ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి!

Necklace Designs: ఈ నెక్లెస్ పెట్టుకుంటే మీరు రాణిలా కనిపిస్తారు!

Blouse Designs: ఏ చీరకైనా సెట్ అయ్యే బ్లౌజ్ డిజైన్స్! ఓసారి చూడండి