Telugu

వర్కింగ్ ఉమెన్స్ కి ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి!

Telugu

ఫ్లోరల్ హూప్ ఇయర్ రింగ్స్

ఇలాంటి ఫ్లోరల్ హూప్ ఇయర్ రింగ్స్ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. స్టైలిష్ గా కనిపిస్తారు. 

Image credits: Pinterest
Telugu

స్క్వేర్, సర్కిల్ షేప్ హూప్స్

స్క్వేర్, సర్కిల్ షేప్ లో ఉన్న ఈ హూప్ డిజైన్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉంది. వెస్ట్రన్ డ్రెస్ లకు చక్కగా సెట్ అవుతుంది.

Image credits: Pinterest
Telugu

లీఫ్ స్టైల్ హూప్స్

లీఫ్ స్టైల్‌లో ఉన్న ఈ హూప్ డిజైన్ ఫార్మల్, వెస్ట్రన్ దుస్తులకు గ్లామరస్, క్లాసీ టచ్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

గోల్డెన్ ఫంకీ హూప్స్

గోల్డెన్ ఫంకీ హూప్ ఇయర్‌రింగ్స్.. వెస్ట్రన్ టాప్స్, డ్రెస్‌లతో చాలా అందంగా కనిపిస్తాయి. మీరు సింపుల్ లుక్ ఇష్టపడేవారైతే ఇవి మంచి ఎంపిక.

Image credits: Instagram
Telugu

క్రాఫ్టెడ్ హూప్స్

క్రాఫ్టెడ్ జ్యువెలరీ ట్రెండ్ ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తోంది. ఫార్మల్ లుక్ కోసం ప్రత్యేకమైన చెవిపోగులు కావాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్. 

Image credits: Pinterest
Telugu

డబుల్ లేయర్ ముత్యాల హూప్స్

ముత్యాలతో ఉన్న డబుల్ లేయర్‌ హూప్స్ ప్రత్యేక సందర్భాల కోసం సూపర్ గా ఉంటాయి. మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: Pinterest
Telugu

ఆక్సిడైజ్డ్ హూప్స్

ఇలాంటి ఆక్సిడైజ్డ్ హూప్స్ కాటన్ సూట్, చీరలతో చాలా బాగా కనిపిస్తాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest

Necklace Designs: ఈ నెక్లెస్ పెట్టుకుంటే మీరు రాణిలా కనిపిస్తారు!

Blouse Designs: ఏ చీరకైనా సెట్ అయ్యే బ్లౌజ్ డిజైన్స్! ఓసారి చూడండి

Gold: ఈ బంగారు నల్లపూసల దండలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

Gold Earrings: 2 గ్రాముల్లో మంచి ఇయర్ రింగ్స్.. చూస్తే వదిలిపెట్టరు!