Telugu

ఈ నెక్లెస్ పెట్టుకుంటే మీరు రాణిలా కనిపిస్తారు!

Telugu

డైమండ్ ఆల్ఫాబెట్ నెక్లెస్

సీక్విన్ చీరతో ఇలాంటి డైమండ్ ఆల్ఫాబెట్ నెక్లెస్‌ను ట్రై చేయవచ్చు. ఈ నెక్లెస్ మీ అందాన్ని మరింత పెంచుతుంది. 

Image credits: instagram
Telugu

ఎమరాల్డ్ నెక్లెస్

ఆర్టిఫిషియల్ ఎమరాల్డ్ నెక్లెస్‌ ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే దొరుకుతుంది. హెవీ లెహంగా చోలితో పాటు వేసుకుంటే రాయల్ లుక్‌ ఇస్తుంది. 

Image credits: instagram
Telugu

కుందన్ 2 లేయర్ నెక్లెస్

తక్కువ ధరలో దొరికే కుందన్ జ్యువెలరీలో 2- 3 లేయర్ల నెక్లెస్‌ను కొనవచ్చు. ఇలాంటి నెక్లెస్‌తో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్రేస్‌లెట్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. 

Image credits: instagram
Telugu

ముత్యాల హారం

రెడ్ కలర్ ముత్యాలతో చేసిన హారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మ్యాచింగ్ చోకర్ తో లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: instagram
Telugu

ముత్యాలు, కుందన్‌తో చేసిన హెవీ నెక్లెస్

ముత్యాలు, కుందన్‌తో చేసిన హెవీ నెక్లెస్‌లు మీకు ప్రత్యేక లుక్ ఇస్తాయి. ఇలాంటి నెక్లెస్‌ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. 

Image credits: instagram
Telugu

ఆక్సిడైజ్డ్ చోకర్ నెక్లెస్

డార్క్ కలర్ చీర కట్టుకున్నప్పుడు ఆక్సిడైజ్డ్ చోకర్ నెక్లెస్ పెట్టుకోవచ్చు. దాంతో పాటు మ్యాచింగ్ రింగ్ పెట్టుకోవడం మర్చిపోవద్దు.

Image credits: instagram

Blouse Designs: ఏ చీరకైనా సెట్ అయ్యే బ్లౌజ్ డిజైన్స్! ఓసారి చూడండి

Gold: ఈ బంగారు నల్లపూసల దండలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!

Gold Earrings: 2 గ్రాముల్లో మంచి ఇయర్ రింగ్స్.. చూస్తే వదిలిపెట్టరు!

Daily Wear Sarees: డైలీవేర్ కి ఈ సారీస్ ఎంత బాగుంటాయో తెలుసా?