ఏ చీరకైనా సెట్ అయ్యే బ్లౌజ్ డిజైన్స్! ఓసారి చూడండి
woman-life Oct 03 2025
Author: Kavitha G Image Credits:instagram
Telugu
పఫ్ స్లీవ్ బ్లౌజ్ డిజైన్
పఫ్ స్లీవ్స్ ఉన్న కాటన్ బ్లౌజ్ బోర్డర్‌లో గోల్డెన్ పట్టీ ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది. సిల్క్ చీరలతో ఇలాంటి బ్లౌజ్‌లు చాలా బాగుంటాయి.
Image credits: instagram
Telugu
బోట్‌నెక్ సిల్క్ బ్లౌజ్
నీలం రంగు బోట్‌నెక్ బ్లౌజ్, కాంట్రాస్ట్ రెడ్ బోర్డర్ చీరను పండుగలు, ప్ర్తత్యేక సందర్భాల్లో ధరించవచ్చు. దీంతో పాటు లైట్ జ్యువెలరీ వేసుకుంటే సూపర్ గా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
పఫ్ స్లీవ్ కాలర్ బ్లౌజ్
కాటన్ బ్లూ చీరకు కాలర్ బ్లౌజ్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌తో కూడా పఫ్ స్లీవ్ బ్లౌజ్‌ను కుట్టించుకుని వేసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
స్లీవ్‌లెస్ జరీ వర్క్ బ్లౌజ్
స్లీవ్‌లెస్ జరీ వర్క్ బ్లౌజ్‌లు కూడా పండగ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇలాంటి బ్లౌజ్‌లను మీరు లెహంగాతో పాటు చీరతో కూడా ప్రయత్నించవచ్చు.
Image credits: instagram
Telugu
వి నెక్ గోటా పట్టీ బ్లౌజ్
పండగ సీజన్‌లో కాంట్రాస్ట్ బ్లౌజ్‌లను ట్రై చేసి చూడండి. ఇలాంటి బ్లౌజ్‌లు ప్లెయిన్ చీరలకు సూపర్ గా సెట్ అవుతాయి.
Image credits: instagram
Telugu
హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్
మీరు గోల్డెన్ ఆర్గాన్జా చీర కట్టుకుంటే దానికి ముత్యాలు ఉన్న గోల్డెన్ బ్లౌజ్ వేసుకోవచ్చు. మీ అందం రెట్టింపు కావడం పక్కా.