Telugu

అర గ్రాములో అదిరిపోయే ముక్కుపుడకలు.. చూసేయండి!

Telugu

స్టోన్ నోస్ పిన్

ముక్కుపుడక లేకపోతే అలంకరణ అసంపూర్ణంగా ఉంటుంది. ఇలాంటి రాళ్లు పొదిగిన నోస్ పిన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.   

Image credits: pinterest
Telugu

లైట్ వెయిట్ నోస్ పిన్

లైట్ వెయిట్ గోల్డ్ నోస్ పిన్స్ చూడటానికి బాగుంటాయి. పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. బడ్జెట్ కూడా తక్కువే.  

Image credits: pinterest
Telugu

అర్ధ చంద్రాకారంలో ముక్కుపుడక

అర్ధ చంద్ర ఆకారంలో కింద ముత్యాలతో ఉన్న ఈ ముక్కుపుడక హెవీగా కనిపిస్తుంది. తక్కువ వెయిట్ లో దొరుకుతుంది. 

Image credits: pinterest
Telugu

కుందన్స్ పొదిగిన నోస్ పిన్

రెడ్ కలర్ కుందన్స్ పొదిగిన ఈ ముక్కుపుడక కొత్త పెళ్లికూతుళ్లకు సూపర్ గా ఉంటుంది. రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

తీగతో చేసిన ముక్కుపుడక

మీరు కాస్త భిన్నమైన ముక్కుపుడకను ఇష్టపడితే ఇలాంటి పెద్ద సైజ్ నోస్ పిన్ ట్రై చేయవచ్చు. సన్నని బంగారు తీగతో చేసిన ఈ ముక్కుపుడకకు రాళ్లను జోడించారు.

Image credits: pinterest
Telugu

ట్రెడిషనల్ ముక్కుపుడక

ట్రెడిషనల్ ముక్కుపుడక ప్రతి సందర్భానికి చక్కగా సరిపోతుంది. ఒక్క గ్రాములో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

పెద్ద సైజు ముక్కుపుడక

ఈ ముక్కుపుడక చూడటానికి పెద్దగా ఉన్నా.. వెయిట్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సన్నని బంగారు తీగతో దీన్ని తయారు చేసి, మధ్యలో రంగురంగుల పూసలు జోడించారు. 

Image credits: pinterest

Earring Designs: వర్కింగ్ ఉమెన్స్ కి ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి!

Necklace Designs: ఈ నెక్లెస్ పెట్టుకుంటే మీరు రాణిలా కనిపిస్తారు!

Blouse Designs: ఏ చీరకైనా సెట్ అయ్యే బ్లౌజ్ డిజైన్స్! ఓసారి చూడండి

Gold: ఈ బంగారు నల్లపూసల దండలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!