Telugu

గుండ్రటి ముఖానికి సూపర్‍గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్

Telugu

డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్

వైట్ స్టోన్ డ్రాప్ ఇయర్ రింగ్స్‌లో సింగిల్ కాదు, డబుల్ ఓవల్ లేయర్ ఉంటుంది. ఇది వీటికి ఫ్యాన్సీ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి.

Image credits: PINTEREST
Telugu

గోల్డ్ ప్లేటెడ్ డ్రాప్ ఇయర్ రింగ్స్

ఓవల్ షేప్‌లో ఉండే గోల్డ్ ప్లేటెడ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. దీని మధ్యలో రంగురాళ్ల వర్క్ ఉంటుంది.

Image credits: PINTEREST
Telugu

కోస్టల్ గ్లో స్టడ్ ఇయర్ రింగ్స్

ముత్యం లాంటి మెరుపు, గోల్డెన్ షైనింగ్ ఈ ఇయర్ రింగ్స్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయి. ప్రత్యేక సందర్భాల్లో ఈ కోస్టల్ గ్లో స్టడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు.

Image credits: PINTEREST
Telugu

జిర్కాన్ డాంగిల్ ఇయర్ రింగ్స్

జిర్కాన్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్ మెరుపు అచ్చం డైమండ్ లాగే ఉంటుంది. సీక్విన్ వర్క్ ఉన్న డ్రెస్సులపైకి ఇలాంటివి పెట్టుకోవచ్చు.

Image credits: PINTEREST
Telugu

గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్

వెండితో చేసిన ఓవల్ ఇయర్ రింగ్స్‌లో ఆకుపచ్చ రాయి ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది. గుండ్రటి ముఖానికి బ్యాలెన్స్‌డ్ లుక్ ఇవ్వడానికి ఈ ఓవల్ షేప్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు.

Image credits: PINTEREST
Telugu

ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్

ఫ్లోరల్ డిజైన్‌తో ఉండే ఈ ఇయర్ రింగ్స్‌లో మీకు పెయింటింగ్ లుక్ కూడా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని వెస్టర్న్ వైట్ డ్రెస్సులతో ట్రై చేస్తే బాగుంటుంది.

Image credits: PINTEREST

Red Stone Necklace: మీ అందాన్ని రెట్టింపు చేసే రెడ్ స్టోన్ నెక్లెస్‌లు

Silver Earrings: ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ తో ప్రీమియం లుక్ మీ సొంతం

Grey Hair: కలర్ వేయకుండా తెల్ల జుట్టు కవర్ చేసే ట్రిక్స్

Earrings: 2 గ్రాముల్లో ఆఫీసుకు వెళ్లే మహిళలకు డైలీవేర్ ఇయర్ రింగ్స్